kajal Aggarwal Latest pic viral
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ ఏం చేసిన అది వైరల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న సమయంలో ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్నది. పెళ్లికి ముందే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు అంగీకరించింది. ఆచార్య సినిమా షూట్ సమయంలో లాక్‌డౌన్ విధించడం.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్బవతి కావడం చకచకా జరిగిపోయాయి. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది.
ఈ క్రమంలోనే కాజల్ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్ళిచేసుకుంది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.తన చెల్లి నిషా అగర్వాల్ బాటలోనే వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాజల్ తన సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు టాక్. నిషా కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కాకపోతే నిషాకు అప్పటికి సినిమా అవకాశాలు అంతగాలేవు. కానీ కాజల్‌కు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇప్పటికే అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్ట్‌లను కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
kajal Aggarwal Latest pic viral
కాజల్ ప్రస్తుతం నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.కొడుకు పుట్టిన తర్వా కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తనకు సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది. ఇందులో కాజల్ క్యూట్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడి అందచందదాలు చూస్తూ మతులు పోతున్నాయి. రానున్న రోజులలో కాజల్ మరింత ఫిట్‌నెస్‌తో కంబ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాజల్ ఆచార్యలో నటించిన కూడా ఆమె పాత్రని తొలగించిన విషయం తెలిసిందే. చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కాజల్ అగర్వాల్ రానున్న రోజులలో మరిన్ని సినిమాలు చేయనుందట.
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
This website uses cookies.