Kajal Aggarwal shared New Pics On instagram
Kajal Aggarwal ‘లక్ష్మీకల్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది ఈ భామ. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన యాక్ట్ చేసిన ఈ భామ.. తన స్నేహితుడు, వ్యాపార వేత్త అయిన గౌతమ్ కిచ్లూను గతేడాది మ్యారేజ్ చేసుకుంది.
Kajal Aggarwal shared New Pics On instagram
మ్యారేజ్ తర్వాత కూడా సత్తా చాటుతున్న కాజల్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘గ్లాస్ ఆన్’ అనే క్యాప్షన్‌తో లాంగ్ ఫ్రాగ్ సర్దుకుంటున్న ఫొటో ఒకటి షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను చూసి లైక్ చేస్తూ బ్యూటిఫుల్ కాజల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ హీరోయిన్ కీర్తిసురేశ్ సైతం ఈ ఫొటోను చూసి లైక్ కొట్టడం విశేషం.లైట్ ఫింక్ కలర్‌లో ఉన్న పొడవాటి గౌను ధరించి ఎద అందాలను సర్దుకుంటూ సూపర్ స్మైల్ ఇస్తున్న కాజల్ అగర్వాల్ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
Kajal Aggarwal shared New Pics On instagram
ఇకపోతే ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ ఫిల్మ్‌లో చిరుకు జోడీగా నటించింది. గతంలో మెగాస్టార్ చిరుతో జత కట్టిన కాజల్ ఈ సినిమా ద్వారా రెండో సారి మెగా స్టార్ సరసన నటించింది. ఈ చిత్రంతో పాటు ‘హేయ్ సినామిక, కరుంగాపియం, ఘోస్టి, ఇండియన్ 2, ప్యారిస్ ప్యారిస్’ తమిళ్ చిత్రాల్లో కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. హిందీ ఫిల్మ్ ‘ఉమ’లో కూడా కాజల్ నటిస్తోంది.
Kajal Aggarwal shared New Pics On instagram
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.