Kajal Aggarwal son photos and videos are viral in social media
Kajal Aggarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ రెండో సినిమా “మగధీర”తో ఇండస్ట్రీ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. మరి కొంతమంది కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ మూడు సంవత్సరాల క్రితం బిజీ బిజీగా గడిపింది. ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాది సినిమా రంగంలో అనేక అవకాశాలు అందుకోవటం జరిగింది. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చి…
అక్కడ రాణించాలని చూడగా పరాజ్యాలు ఎదురుకావడంతో మళ్లీ దక్షిణాదిలో రియంట్రి ఇచ్చి సినిమాలు చేయటం జరిగింది. అయితే సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020 అక్టోబర్ 30 వ తారీకు గౌతమ్ కిచ్చు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన కొడుకు క్యూట్ ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతుంది. పెళ్లయిన తర్వాత గర్భం దాల్చడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వటం జరిగింది. కాగా బిడ్డను కన్నాక అనేక ఫోటోలను ఫాలోవర్స్ కి షేర్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు తన ఆరోగ్య వివరాలను కూడా పంచుకుంటూ ఉండేది.
Kajal Aggarwal son photos and videos are viral in social media
ఈ ఏడాది ఏప్రిల్ 19వ తారీకు మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవటానికి ప్రస్తుతం కసరతులు చేస్తున్నట్లు టాక్. కాజల్ కొడుకు పేరు నిల్ కిచ్ లు. ఈ సందర్భంగా తన కొడుకు ఫోటోలతో పాటు భర్తతో దిగిన ఫోటోలను..వీడియోలు అందరికీ షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. భర్త బిడ్డతో కాజల్ అగర్వాల్ సంతోషంగా ఉండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ… హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే బాబు ఫోటోలతో పాటు భర్త ఫోటోలు ఇంకా స్నానం చేస్తూ వీడియోలో కాజల్ అగర్వాల్ కనిపించడంతో… ఆమెలో ఇంకా జోరు తగ్గలేదని అవకాశాలు మెండుగా వస్తాయని కామెంట్లు పెడుతున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.