
Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన తర్వాత కాజల్‌లో తగ్గని గ్లామర్.. ఇంత కసిగా అందాలు ఆరబోస్తే ఎలా?
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తనదైన అందచందాలతో కుర్రాళ్లకి కాక రేపుతుంటుంది.గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో కాక రేపుతుంది.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఒకప్పుడు పెద్ద సినిమాలనే చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి వినోదం పంచుతుంది. కాజల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం సత్యభామ. కాజల్ 60గా వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో మంచి రెస్పాన్స్ వస్తుంది.
Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన తర్వాత కాజల్‌లో తగ్గని గ్లామర్.. ఇంత కసిగా అందాలు ఆరబోస్తే ఎలా?
క్రైం థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నాడు. మే 17న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సత్యభామలో కాజల్ అగర్వాల్, నవీన్‌చంద్ర మధ్య వచ్చే పలు సన్నివేశాలను చిత్రీకరించారని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయని తెలిసిందే. ఈ మూవీని శశి కిరణ్ టిక్కా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా కూడా ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన కూడా అది నిమిషాలలోనే వైరల్ అవుతుంది.
Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన తర్వాత కాజల్‌లో తగ్గని గ్లామర్.. ఇంత కసిగా అందాలు ఆరబోస్తే ఎలా?
రీసెంట్ గా ఈ బ్యూటీ ఆకాశం నుంచి దిగి వచ్చిన అందాల దేవతల తన గ్లామర్ తో ఎంతగానో అట్రాక్ట్ చేసింది ..వైట్ క్రీమ్ కలర్ఫుల్ డ్రెస్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. అంతేకాకుండా ఆమె వయసు కూడా కొంతవరకు తగ్గింది అంటూ నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ వయస్సు పెళ్లి తర్వాత తగ్గుతుంది ఏంటూ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతానికి కాజల్ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.