Home » Entertainment » Kajal And Manas On Siri Shannu Track In Bigg Boss 5 Telugu 14th Week
Entertainment

Shannu : షన్నుని ఇష్టపడుతున్న సిరి!.. కాజల్ మానస్ ముచ్చట్లు వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: December 9, 2021, 1:00 pm
Advertisement

Shannu : బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం అంత ఇంట్రెస్ట్‌గా ఏమీ జరగడం లేదు. ఉన్న ఆరుగురిలో ముగ్గురు ఓ గ్రూపు, షన్ను సిరి ట్రాక్ అందరికీ తెలిసిందే. శ్రీరాం ఒంటరిగా ఉంటున్నాడు. సన్నీ సిరి ట్రాక్ వర్కవుట్ చేద్దామని కాజల్ ట్రై చేసింది. కానీ ఆ విషయాన్ని షన్ను సీరియస్‌గా తీసుకున్నాడు. ఏదో కామెడీగా సన్నీ, సిరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని కాజల్ వేసిన జోకులకు షన్ను మరిగిపోయాడు.

Advertisement

అలాంటి మాటలు అంటే ఊరుకుంటున్నావేంటి? అన్నట్టుగా సిరికి మైండ్ వాష్ చేశాడు షన్ను.దెబ్బకు తెల్లారి సన్నిని అన్నయ్య అని పిలిచేసింది సిరి. నువ్ ఇలా పిలిచినప్పుడు షన్ను ఉంటే బాగుండు వెయ్యి వాట్స్‌ల బల్బ్ వెలిగినట్టు ఉండేది అన్నాడు. మొన్నటి ఎపిసోడ్‌‌లో సిరికొ కొన్ని సిగ్నల్స్ చెప్పాడు షన్ను. అలా చూస్తుంటే మాట్లాడుకుండా సైలెంట్ అవ్వమని అర్థమంటూ చెప్పుకొచ్చాడు షన్ను

Kajal And Manas On Siri Shannu Track In Bigg Boss 5 Telugu 14th week

Advertisement

Shannu : అసలు గుట్టు విప్పిన కాజల్

అలా చూపులతోనే సిరిని షన్ను కంట్రోల్ చేస్తున్నాడని మానస్ కనిపెట్టాడు. ఇదే విషయాన్ని కాజల్‌తో ప్రస్థావించాడు. అవును షన్ను అంటే సిరి ఇష్టపడుతోంది.. అందుకే అలా చేస్తోందని కాజల్ ఓపెన్ అయింది. ఎంత ఇష్టపడినా కూడా మన వ్యక్తిత్వాన్ని, ఇండివిజ్యువాలిటినీ కోల్పోవద్దు కదా? అని మానస్ చెబుతాడు. అలా మొత్తానికి సిరిని మాత్రం షన్ను బాగానే కంట్రోల్‌లో పెట్టేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి