
Kajol Devgan Sizzling Saree Look Video
Kajol : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లు బాబీ డియోల్ మరియు కాజోల్ ముంబైలో గేట్ వే స్కూల్ లో వికలాంగులకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. PWD లకు ఉపాధి అవకాశాలు కీలకమైన అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లతోపాటు పార్లమెంట్ సభ్యుడు మహేష్ జట్మాలని… మరి కొంతమంది సెలబ్రిటీలు నిపుణులు మీనా భట్నాగర్, తిమోతి రీసెన్ లతో సహా పరిశ్రమలోనే ప్రముఖులలో కొందరు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కాజోల్ ధరించిన దుస్తులు కార్యక్రమానికి వచ్చిన అందరి చూపును ఆకర్షించడం జరిగింది.
Kajol Devgan Sizzling Saree Looks At Gateway School Mumbai
ఆఫ్ కలర్ వైట్ చీరలో కాజోల్ ఎద అందాలు చూపిస్తూ… అందరిని ఆకర్షించింది. పైగా చీరపై గోల్డెన్ స్టార్ వర్క్ ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కాజోల్ చీరలో కనువిందు చేసింది. ఈ సందర్భంగా విద్యా మరియు అందరికీ సమాన హక్కుల కోసం బలమైన న్యాయవాది కాజోల్ ప్రసంగిస్తూ తన 18 సంవత్సరాల వయసులో… 10 సంవత్సరాలు పనిచేసిన అసాధారణ సహాయకుడని కలిశాను. ఆమెకు అంగవైకల్యం కలిగి ఉన్న బిడ్డ ఉందని తర్వాత నాకు తెలిసింది. ఆమె పరిస్థితి చూసి ఆమె తను ఆవశలోనే బాధ్యతలను నిర్వర్తించటం.. నన్నెంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె బిడ్డ పరిస్థితి తెలుసుకున్న తర్వాత వైకల్యాలు కుటుంబాలను..
కలిగిన వారి పట్ల సమాజం యొక్క వైఖరి ఎంత ప్రభావితం చేస్తాయో ఆమె జీవితంలో చూడటం జరిగింది. అందుకే దిగేట్ వే స్కూల్ ఆఫ్ ముంబై గురించి మరియు సమ్మెత వాతావరణాన్ని సృష్టించడానికి.. అంగవైకల్యం కలిగిన వారికు ఉపాధి కలిగించడానికి చొరవ తీసుకున్న విధానం విని చాలా షాక్ అయ్యాను. దయతో కూడిన సమాజాన్ని సృష్టించటం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు జాతి లింగం సామర్థ్యం ఇంకా ఇతర వేదాలకు అతీతంగా చూడాలని ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలని పిల్లలకు నేర్పించాలి అని ప్రసంగించడం జరిగింది. కాజోల్ స్పీచ్ ఏ రీతిగా వచ్చిందో ఆమె అందాలు కూడా రీతిగా ఉండటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.