
Kajol : ప్రపంచంలో అత్యంత భయానక ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో !
Kajol : హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిల్మ్ సిటీలోనే వివిధ స్పాట్స్ లో ఎప్పటికప్పుడు చిత్రీకరణలు జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటాయి. దీంతో కెరీర్ లో దాదాపు అందరు నటీనటులు అక్కడికి వెళ్లే ఉంటారు.
Kajol : ప్రపంచంలో అత్యంత భయానక ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ.. కాజల్ స్టన్నింగ్ కామెంట్స్.. వీడియో !
అయితే బాలీవుడ్ నటి కాజోల్.. ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగ్గా.. తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ వ్యాఖ్యానించారు. కొన్ని ప్రదేశాలు భయానకంగా ఉన్నాయని ఆరోపించారు. అక్కడి నుంచి వెంటనే బయటకు వెళ్లిపోవాలని అనుకున్నానని, మళ్లీ మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాలనుకోలేదని సంచలన కామెంట్స్ చేసింది.
రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగతంగా భయపడి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి కాజోల్ వ్యాఖ్యలు.. ఇప్పుడు నెట్టింట భారీ చర్చకు దారితీశాయి. కాగా, కాజోల్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా నిలిచారు. మా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది కాజోల్.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.