
Kalpika Ganesh : ఆ వెధవలు నన్ను ప్రతిరోజు రేప్ చేసి చంపుతున్నారు.. నటి కల్పిక గణేష్ షాకింగ్ కామెంట్స్..!
Kalpika Ganesh : టాలీవుడ్ నటి కల్పిక గణేష్ అందరికీ తెలిసే ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్కగా నటించారు. ‘ ప్రయాణం ‘ మూవీ నుంచి కల్పిక గణేష్ సినీ ప్రయాణం మొదలైంది. చాలా సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెరపై కనిపించేది పది నిమిషాలైనా ప్రేక్షకుల మైండ్లో ముద్రపడేలా చూసుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కాస్త డేరింగ్ అండ్ రెబల్ గా ఉంటారు. ముక్కు సూటిగా మాట్లాడడం ఈ అమ్మాయికి అసలైన అందం. కానీ కొన్నిసార్లు అది చాలా తంటాలు తెచ్చి పెడుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం వలన ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
కల్పిక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. సామాజిక విషయాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటారు. రీసెంట్గా ఇంటర్వ్యూలో హాజరైన కల్పిక తన లైఫ్ లో జరిగిన విషయాలు గురించి చెప్పకువచ్చారు. సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ ఎక్కువైందని, మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొంతమంది ప్రతి సెకండ్ ఆన్లైన్ ద్వారా రేపింగ్ చేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు. గతంలో ఆమెను నటుడు అభినవ్ గోమటం ఐటమ్ అన్నారని చెప్పారు. ఈ విషయంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు శ్రీనిధి కాలేజీ గురించి చెప్పారు. ఈ సంఘటన తర్వాత కల్పికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది.
కొందరు నెటిజన్స్ అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. నిజాలు చెబితే జనాలకు నచ్చడం లేదన్నారు. కొందరు సోషల్ మీడియా ముసుగులో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని అందరి దృష్టిని తీసుకొచ్చారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తప్పుడు విధంగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఆమెను బాగా తిట్టారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేశారు. వాటన్నింటిని కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. సోషల్ మీడియా ద్వారా తనపై ట్రోలింగ్ ఎక్కువ అవుతుండడంతో ఆమె ఇంస్టాగ్రామ్ బ్లాక్ చేశారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.