
Kalyaan Dhev May Send Wishes For Sreeja Daughter Nivrithi
Sreeja Daughter : శ్రీజ కూతురు నివృత్తి పుట్టిన రోజు నేడు (జూలై 5). గతంలో అయితే కళ్యాణ్ దేవ్ స్పెషల్‌గా విషెస్ అందించేవాడు. పార్టీ చేసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. విడిపోయారా? కలిసే ఉన్నారా?అనే విషయాల్లో క్లారిటీ ఉండటం లేదు. ఏ విషయమూ అధికారికంగా ప్రకటించడం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఇంకెన్నాళ్లు ఉంటుందో కూడా చెప్పలేం. సోషల్ మీడియాను బట్టి చూస్తే మాత్రం ఈ ఇద్దరూ చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటున్నారని అర్థమవుతోంది. గత ఏడాది దీపావళి, క్రిస్మస్ నుంచి ఈ ఇద్దరూ దూరంగానే ఉంటున్నట్టు అనిపిస్తోంది.
ఎందుకంటే సంక్రాంతి వేడుకలు, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కూడా కనిపించలేదు. పైగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి కళ్యాణ్ దేవ్ పేరుని తీసేసింది. అంతే కాకుండా అన్ ఫాలో కూడా చేసింది. కేవలం శ్రీజ మాత్రమే కాదు.. నిహారిక వంటి వారు కూడా అన్ ఫాలో చేసేశారు. అంతలా వారి మధ్య ఏం సమస్యలు వచ్చాయో తెలియడం లేదు. మొత్తానికి కళ్యాణ్ దేవ్‌ను మెగా ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక కళ్యాణ్ దేవ్ సినిమాలు అయితే వచ్చాయా? వెళ్లాయో కూడా తెలియకుండా అయిపోయాయి. సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా మిగిలాయి.
Kalyaan Dhev May Send Wishes For Sreeja Daughter Nivrithi
అృయితే కళ్యాణ్ దేవ్, శ్రీజ మధ్య ఇంకా ఓ కామన్ పాయింట్ ఉంది. అదే నవిష్క. శ్రీజ కళ్యాణ్‌లకు కలిగిన సంతానమే నవిష్క. అయితే నవిష్క ఫోటోలు, వీడియోలను మాత్రం శ్రీజ, కళ్యాణ్ ఇద్దరూ షేర్ చేస్తుంటారు. ఆ ఒక్క విషయంలోనే ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా పోస్టులు ఏకిభవిస్తున్నాయి. అయితే నివృత్తి కూడా తన తండ్రి గురించి ఎక్కడా చెప్పడం లేదు. ఇది వరకు అయితే కళ్యాణ్ దేవ్ గురించి చెబుతూ పోస్టులు వేసేది. మరి ఇప్పుడు పూర్తిగా మానేసింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో నివృత్తి బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ విషెస్ చెబుతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. చెబితే వాళ్లు రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది కూడా చూడాలి.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.