
Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..!
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి విజయశాంతి ఆయన తల్లిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, అశోక క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Kalyan Ram : టీడీపీ జెండా పట్టుకున్న కళ్యాణ్ రామ్.. పేటలో ఎటు చూసినా బాబాయ్.. ఇద్దరు అబ్బాయిల ఫ్లెక్సీలే..!
ఇటీవల విడుదలైన ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ యాక్షన్ సన్నివేశాలు, విజయశాంతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం నరసరావుపేటలో భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
నరసరావుపేటలో ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రమోషన్ సందడి నెలకొంది. ఎటుచూసినా నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ర్యాలీలో పాల్గొన్న అభిమానులు టీడీపీ జెండాలను ప్రదర్శించగా, కళ్యాణ్ రామ్ స్వయంగా అడిగి మరీ ఆ జెండాను తీసుకున్నారు. ఈ సంఘటన టీడీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొద్దీ నెలలుగా చంద్రబాబు కు దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్..ఇప్పుడు జెండా పెట్టుకొనేసరికి చంద్రబాబు కు దగ్గర కాబోతున్నాడా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే సందర్భంగా మరికొంతమంది తన సినిమా కోసమే ఇలా టీడీపీ జెండా పట్టుకున్నాడని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఘటన గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
This website uses cookies.