Samantha : ఆస‌మంత‌ నాగ చైత‌న్య విడాకుల‌పై స్పందించిన బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్

Advertisement
Advertisement

Samantha  నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత బాలీవుడ్‌లో దుమ్ములేపేసింది. ఇక నాగ చైతన్య అయితే ఏకంగా ఆమిర్ ఖాన్‌తోనే నటించాడు. లాల్ సింగ్ చద్దా అంటూ ఆమీర్ పక్కనే నటించాడు. లవ్ స్టోరీ ఈవెంట్‌లో చైతూ గురించి ఎంతో గొప్పగా చెప్పేశాడు. అయితే అలా ఈ ఇద్దరూ ఇప్పుడు బాలీవుడ్‌లో ఫేమస్.

Advertisement

Kanagana Ranaut On Samantha Naga Chaitanya Divorce Issue

అందుకే అక్కడి జనాలు కూడా చైసామ్ విడాకుల గురించి రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కంగనా రనౌత్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది, మామూలుగానే విడాకులు అయ్యాయంటే.. అందరూ కూడా ఆడవారిదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు.. సమాజం కూడా అలానే చూస్తోందంటూ కంగనా రనౌత్ మండిపడింది. మగ, ఆడ వారి మధ్య ఇదే తేడా ఉందని, సమాజం కూడా అలానే ఉందని, ఎప్పుడూ ఎందుకు ఆడవారినే తప్పు అంటారని ఫైర్ అయింది.

Advertisement

Kanagana Ranaut On Samantha Naga Chaitanya Divorce Issue

Samantha  నాగ చైతన్య, సమంతలపై కంగనా రనౌత్

దాదాపు పదేళ్ల కంటే ఎక్కువగా రిలేషన్ షిప్‌లో ఉంది, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి.. విడాకులు ఇచ్చిన ఆ దక్షిణాది నటుడు ఈ మధ్య బాలీవుడ్ డైవర్స్ స్పెషలిస్ట్, ఎక్స్‌పర్ట్‌తో కలిసి నటించాడు. ఆయన ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. అయితే ఇదంతా ఏమీ సులభంగా జరగలేదు.. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అంటూ కంగనా రనౌత్ పోస్ట్ వేసింది. అంటే ఆమీర్ ఖాన్‌తో నటించడం వల్లే నాగ చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని కంగనా అర్థం పర్ధం లేని థియరీని చెబుతోంది.

Kanagana Ranaut On Samantha Naga Chaitanya Divorce Issue

Recent Posts

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

5 minutes ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

1 hour ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

2 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

3 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

4 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

5 hours ago

Pushpa-3 : పుష్ప–3 నిజమేనా?.. హైప్ మాత్రమేనా?: సుకుమార్ టీమ్ క్లారిటీ !

Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…

6 hours ago

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…

7 hours ago