Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth
Karthik Deepam కార్తీకదీపం Karthik Deepam డాక్టర్ బాబు Nirupam Paritala గురించి అందరికీ తెలిసిందే. సొంత పేరు నిరుపమ్ అయినా నెట్టింట్లో మాత్రం డాక్టర్ బాబు, కార్తీక్‌గానే ఫేమస్ అయిపోయాడు. ఇక ఆయన భార్య మంజులను సైతం డాక్టర్ బాబు భార్య అంటూ ఆట పట్టిస్తుంటారు. అంతలా కార్తీకదీపం Karthik Deepam ప్రభావం జనాల మీద పడింది. కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ బుల్లితెరపై స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయనతో పాటు అతని భార్య మంజులకు కూడా స్టార్డం వచ్చింది. మంజుల పరిటాల సైతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు.
Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth
కేవలం మంజుల మాత్రమే కాదు.. ఆమె సోదరి కూడా బుల్లితెర నటే. సోదరి భర్త కూడా బుల్లితెరపై మంచి నటుడే. ఇలా ఫ్యామిలీలో చాలా మంది బుల్లితెర సెలెబ్రిటీలున్నారు. మొన్నా మధ్య డాక్టర్ బాబు Nirupam Paritala మరదలికి సీమంతం అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవి మంజుల సోదరి కీర్తికి సంబంధించినవే. అలా ప్రతీ సారి నిరుపమ్ పేరు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్యే కీర్తికి డెలివరీ అయింది. పండంటి బిడ్డ పుట్టాడు.
Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth
అయితే డెలివరీ అయి వారం కూడా కాలేదు.. సోదరిని ఇప్పుడే డ్యాన్సులు చేసేందుకు మంజుల ఒత్తిడి చేసినట్టుంది. సోదరి ప్రేమ అంటూ.. మంజుల, కీర్తి ఇద్దరూ కూడా రీల్ వీడియోలు చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కానీనెటిజన్లు మాత్రం ఇలా చేయకండని అంటున్నారు. మొన్నే డెలివరీ అయింది కదా? కాస్త జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి డాక్టర్ బాబు Nirupam Paritala భార్య మాత్రం రీల్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.