
Karthika Deepam 11 october 2022 full episode
Karthika Deepam 11 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ 1480 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. రాజ్యలక్ష్మి ఈ విషయాలన్నీ ఇప్పుడు పక్కన పెట్టి బతుకమ్మ ప్రోగ్రాం చూద్దాం అని చెప్తూ ఉంటుంది. ఇదంతా కార్తీక్ వినలేదు అమ్మయ్య అనుకుంటూ అటు ఇటు చూడగానే అక్కడ కార్తీక్ ఉంటాడు. కార్తీక్ ని చూసి కార్తీక్ ఇదంతా విన్నాడా అని బాధపడుతూ కంగారుపడుతూ ఉండగా సౌర్య కూడా చూస్తుంది. దేవుడా షాక్ లా మీద షాక్ లు ఏంటి అని భయపడుతూ శివకి కార్తీక్ దీపని పిలిచినట్లుగా దీప ని పిలిపిస్తుంది. ఇక శౌర్య కి ఎవరు కనపడకుండా ఉండాలని చేస్తూ ఉంటుంది. ఇక మౌనిత దగ్గరికి దీప రాగానే… మౌనిత రాజ్యలక్ష్మి అడ్డం పెట్టుకొని నాటకం ఆడుతున్నావా ఇలాంటి రాజ్యలక్ష్మి లు ఎంతమంది వచ్చినా నన్ను కార్తీక్ ని వేరు చేయలేవు అని అంటూ ఉంటుంది. దీప మాత్రం నా డాక్టర్ బాబు నాకు దగ్గరయ్యే టైం దగ్గర పడింది అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
ఇదంతా కార్తీక్ పక్క నుంచి వింటూ ఉంటాడు. కార్తీక్ కోసం మౌనిత నీ ప్రాణాలు తీసే అయినా సరే నా కార్తీక్ ని దక్కించుకుంటా అని అంటూ ఉంటుంది. నువ్వు ఎంత నీచనికైనా దిగజారుతావు ఆ విషయం నాకు తెలుసు… నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను నా డాక్టర్ బాబుని వేరు చేయలేవు అని అంటూ ఉంటుంది. అలా కొద్దిసేపు ఇద్దరూ ఘర్షణ పడుతూ ఉంటారు. అప్పుడు అంతలో కార్తీక్ మౌనిత దగ్గరికి వచ్చి ఏంటి దీప ని ప్రాణాలు తీస్తావా ఇంతకుముందు ఎందరి ప్రాణాలు తీశావు అంటూ ఉంటాడు. అప్పుడు నాకు నీకు మధ్యల ఎవరు అడ్డం వచ్చినా వారిని చంపేస్తాను అని గట్టిగా అంటూ ఉంటుంది. అప్పుడు నోరు ముయ్ వదలాల్సింది నువ్వా ఆ దీపన అసలు ఈ ఊరు మనది కానేకాదట అంటే నువ్వు నా భార్యవి అని ఎలా నమ్మాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత డ్రామా ప్లే చేస్తూ కార్తీక్ నమ్మించాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏం మాట్లాడకుండా నిలబడిపోతాడు. కట్ చేస్తే సౌర్య, గండ, చంద్ర దీపని వెతుకుతూ ఉంటారు. ఇక అందరూ బతుకమ్మలాడుతూ ఉంటారు.
Karthika Deepam 11 october 2022 full episode
మౌనిత కావేరి దగ్గరకు వచ్చి దానికి వార్నింగ్ ఇచ్చాను అది వినకపోతే ఇక మనం అనుకున్నది చేయటమే అని చెప్తూ ఉంటుంది.ఇక దీప పెద్దవిడి దగ్గరికి వచ్చి అది బెదిరిస్తుంది దాని బెదిరింపులకి ఎవరు ఇక్కడ భయపడరు అనే విషయం దానికి తెలియదు అని చెప్తూ ఉంటుంది. ఇక అలా కోలాటం ఆడుతూ సంతోషంగా గడుపుతూ ఉంటారు అందరూ. ఇక అప్పుడు రాజ్యలక్ష్మి అందర్నీ మెచ్చుకొని నిమగ్నానికి బయలుదేరమని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అంత గుర్తు చేసుకుంటూ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ నిజం నా చుట్టూనే ఉంది నేనే తెలుసుకోలేక పోతున్నాను అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. శివ మోనిత డ్రామా ఆడుతున్నట్లు వంటలక్క నే చాలా మంచిది అని పాపం తనకి న్యాయం చేయాలి అంటూ ఉండగా… సౌర్య కలిసి హలో ఎలా ఉన్నారు అని అంటూ ఉండగా.. శివ నువ్వు ఎవరు అనగానే తనకి గుర్తు చేస్తూ ఉంటుంది.
అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మోనిత దూరం నుంచి చూస్తూ వీడికి అక్కడేం పని అని కంగారుపడుతూ ఉంటుంది. అప్పుడు శివ ఆరోజు ఈ పాపను చూసి మేడం ఎందుకు కంగారు పడ్డారు ఈ పాపని సార్ దగ్గరికి తీసుకెళ్తే అంత తెలిసిపోతుంది అని సౌర్యను తీసుకెళ్తూ ఉండగా… మౌనిత శివకు ఫోన్ చేసి ఎక్కడికి రా ఆ పాపని తీసుకెళ్తున్నావ్ అని దాన్ని ఇప్పుడు అక్కడే వదిలి వెళ్ళిపో గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక మౌనిత అలా చెప్పగానే శివ తనని వదిలేసి నేను తర్వాత తీసుకెళ్తానులే అని వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కోసం మౌనిత దీప వెతుకుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లు రాజ్యలక్ష్మి కార్తికి దీప నీ మాత్రమే నమ్ము అని చెప్తూ ఉంటుంది. ఇక వారణాసి కార్తీక్ ని కలిసి మీరు బ్రతికే ఉన్నారా అని వారిద్దరి ఫోటోలను ఫోటోలను చూపించి గతం గుర్తొచ్చేలా చేస్తూ ఉంటాడు… ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉపముఖ్యమంత్రి, జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు…
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం…
Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత…
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన…
Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
This website uses cookies.