Karthika Deepam 30 Aug Today Episode : కార్తీక్ ఈ జన్మకి నా భర్త అంటున్న మోనిత… నా భర్తని నా దగ్గరికి వచ్చేలా చేస్తా అని శబదం చేస్తున్న దీప…

Advertisement
Advertisement

Karthika Deepam 30 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్ . ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్1444 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప ఎలాగైనా కార్తీక్ దగ్గరికి వెళ్లి తనను తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ నిద్రపోతూ ఉండగా తన వైపు చూస్తూ.. అడుగడుగు మన ప్రేమకు ఇన్ని అవంత్త్రాలు ఎందుకు కార్తీక్. ఆ దీప యాక్సిడెంట్లో చచ్చిందిలే అని అనుకుంటే.. అది మళ్ళీ వచ్చి ఫోటో పట్టుకొని తిరుగుతుంది. ఆ దీప సామాన్యురాలు కాదు అది ఎలాగైనా నీ దగ్గరికి చేరుతుంది. అప్పుడు నేనేం చేయాలి. ఏదో ఒకటి చేసేనా నిన్ను నేను దక్కించుకుంటాను. నేను నిన్ను వదలను. అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య ఆనంద్ రావు మౌనిత గురించి మాట్లాడుకుంటూ.. మోనిత ప్రవర్తన చాలా వింతగా ఉంది. అప్పటి మౌనిత లాగా లేదు.. తను ఎందుకో కంగారు పడుతూ ఉంది. అంటే తను ఏదో తప్పు చేస్తుంది. అదేంటో నేను కనుక్కుంటాను అని ఆనంద్ రావు, కి సౌందర్య చెప్తుంది. కట్ చేస్తే కార్తీక్ శివని తీసుకుని కార్లు వస్తూ ఉంటారు. ఒక దగ్గర కారు ఆపి కార్తీక్ దిగి నడుచుకుంటూ వెళ్తుండగా…

Advertisement

శివ సార్ రండి సార్ కార్లో వెళ్దాం మేడం ఇలా చూస్తే నన్ను తిడుతుంది. అని తనని బ్రతిమిలాడుతూ ఉంటాడు.. దీప అటువైపుగా వస్తుండగా తనని చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుండగా శివ తనని కారులో తీసుకొని వెళ్ళిపోతారు.. అప్పుడు దీప తన కారు నీ ఫాలో అవుతూ మధ్యలో డాక్టర్ అన్నయ్య కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నేను కార్తీక్ బాబు ని తీసుకుని వస్తానని అమ్మకి చెప్పు అని అంటుంది. కట్ చేస్తే సౌర్య ఆటో పై ఉన్న అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనే పేర్లను క్లీన్ చేస్తూ ఉండగా.. అక్కడికి వారణాసి వస్తాడు. అప్పుడు శౌర్య నిన్ను మళ్ళీ మా తాతయ్య పంపించారా అని అంటుంది.. అప్పుడు వారణాసి లేదమ్మా నేనే వచ్చాను ఇక అక్కడే ఉంటాను నీతో అని అంటాడు. సరే అని చంద్ర గండ కి వారణాసిని మా మామయ్య అని పరిచయం చేస్తుంది. కట్ చేస్తే కార్తీక్ మౌనిత ఇంట్లోకి వెళుతుండగా వస్తుంది. దీప కార్తీక్ దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు అని అంటూ.. తనని పట్టుకోపోతుండగా.. ఆగు నేను నీకు ఎప్పుడైనా ఇంజక్షన్ చేశానా.. లేదా మందులు ఇచ్చాను.. ఎందుకు నువ్వు ప్రతిసారి నన్ను డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని వస్తున్నావు అని అంటాడు.

Advertisement

Karthika Deepam 30 August 2022 Full Episode

అంతలో మౌనిత ఎవరు కార్తీక్ అని బయటికి వస్తుంది. మోనిత దీపం చూసి కంగారు పడుతూ ఉంటుంది.. అప్పుడు దీప మౌనితను ఆగ్రహంతో చూస్తూ నేను అనుకున్నానే నా డాక్టర్ బాబు నీ దగ్గరే ఉంటాడు.. నేను అనుకున్నంత పని చేశావు నువ్వు.. మళ్లీ పై తిరిగి డాక్టర్ బాబు ఫోటో పట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా వెతుకుతూ ఉంటావా.. అంటూ రండి డాక్టర్ బాబు వెళ్దాం అని అంటుంది. అప్పుడు మౌనిత అసలు నువ్వు ఎవరి నా కార్తీక్ వెంట ఎందుకు పడుతున్నావ్ అని రివర్స్ డ్రామా ఆడుతూ ఉంటుంది. అసలు ఈవిడ కి నీ పేరు ఎలా తెలుసు.. అంటే నువ్వు తెలుసు.. నేను కూడా తెలుసు అసలు ఈవిడెవరు? నువ్వు ఎవరు? నేనెవరు అసలు ఏం జరుగుతుంది.? చెప్పు అని మౌనితను అడుగుతాడు. అప్పుడు మౌనిత ఇలాంటి వాళ్లు డబ్బులు కోసం ఇలా చేస్తూ ఉంటారు కార్తీక్ అని అంటుంది. అప్పుడు ఎవరే డబ్బుల కోసం చేసేది నేను నా భర్త కోసం వచ్చాను. నా మాంగల్యం కోసం వచ్చాను. అని అంటుంది దీప. రేపటి ఎపిసోడ్ లో మౌనిత దీప ఒకరికి ఒకరు శబదాలు చేసుకుంటూ ఉంటారు. నా కార్తీక్ ఈ జన్మకి నా భర్త అని మౌనిత అంటుంది. నా భర్త నా దగ్గరికి వచ్చేలా నేను చేసుకుంటాను. అని దీప అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement

Recent Posts

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా…

1 hour ago

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

2 hours ago

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…

3 hours ago

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…

4 hours ago

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

5 hours ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

6 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

7 hours ago

Jobs In HYDRA : హైడ్రాలో కొలువుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. 169 ఆఫీస‌ర్‌, 964 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామ‌కం..!

Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…

8 hours ago

This website uses cookies.