Home » Entertainment » Karthika Deepam Hero Nirupam And Majula In Suma Cash Show
Entertainment

Karthika Deepam : రెచ్చిపోయిన డాక్టర్ బాబు భార్య.. అందరి ముందే ముద్దులు

Authored By
aruna
The Telugu News | Updated on: February 16, 2022 1:03 pm
Advertisement

Karthika Deepam : బుల్లితెరపై ఈ మధ్య రొమాన్స్ శృతి మించిపోతోంది. ఎంటర్టైన్మెంట్ షోల్లో రొమాన్స్ ఎక్కువ అవుతోంది. మరీ ముఖ్యంగా అయితే ఢీ షో దారుణంగా నడుస్తోంది. ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు. రొమాంటిక్ పర్ఫామెన్స్ పేరిట కంటెస్టెంట్లు రెచ్చిపోతోన్నారు. ఇక చివరకు సుమ హోస్ట్ చేస్తోన్న క్యాష్ షో కూడా ఇలాంటి దారిలోనే నడుస్తోంది.

Advertisement

ఈ మధ్య సుమ క్యాష్ షోలో ముద్దులతో సెలెబ్రిటీలు రెచ్చిపోతోన్నారు. గత వారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ తారలు ముద్దులతో రెచ్చిపోయారు. ముద్దుల పోటీలు కూడా సుమ పెట్టేసింది. ఇందులో సీరియల్ నటి విష్ణుప్రియ తన భర్త సిద్దుని ముద్దులతో ముంచెత్తింది. అయితే ఈ వారం ప్రసారం కానున్న షోలో డాక్టర్ బాబు అంటే నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాల గెస్టులుగా రాబోతోన్నారు.

Nirupam And Majula In Suma Cash Show

Advertisement

Karthika Deepam : రెచ్చిపోయిన మంజుల నిరుపమ్

ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మంజుల రెచ్చిపోయింది. డాక్టర్ బాబును ముద్దులతో ముంచెత్తింది. అది చూసిన సుమ దెబ్బకు షాకైంది. గతవారంలోనే ఇలాంటి కాన్సెప్టే ఒకటి పెట్టాం. దానికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఫస్ట్ నైట్ కూడా లైవ్‌లో చూపించండి అని పెట్టారు. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని మంజుల పెట్టిన ముద్దుపై సెటైర్ వేసింది సుమ.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి