Kaushal Manda : నువ్ అలాంటి దానివే.. లహరిపై కౌశల్ సంచలన కామెంట్స్

Kaushal Manda బిగ్ బాస్ విన్నర్ కౌశల్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. రెండీ సీజన్ మొత్తాన్ని కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కౌశల్. సింపతీ ఓట్లతో మొత్తానికి చివరకు గెలిచేశాడు. ఓ పద్దతిగా గేమ్ ఆడి.. గట్టి పీఆర్ టీంను సెట్ చేసుకుని, ఎన్నో డ్రామాలు ఆడి గెలిచేశాడు. అలా తన స్ట్రాటజీలు బాగానే వర్కవుట్ అయ్యాయి. మొత్తానికి రెండో సీజన్ విన్నర్‌గా కౌశల్ నిలిచాడు. అయితే అంతగా పెద్ద అవకాశాలేమీ రాలేదు.

Kaushal Manda On Bigg Boss fame Lahari Shari

కానీ బిగ్ బాస్ విజేతగా కౌశల్ పేరు అలా ఓ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఆ తరువాత రాహుల్, అభిజిత్ వంటి వారు గెలిచారు. ఈ సీజన్లకు కౌశల్ తన స్టైల్లో రివ్యూలు ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ ఐదో సీజన్ మీదా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తాజాగా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన లహరి మీద కౌశల్ కామెంట్లు చేశాడు. ఆమె మళ్లీ వెనక్కి రావాలని కోరుకున్నాడు.

Kaushal Manda On Bigg Boss fame Lahari Shari

మళ్లీ వస్తావని ఆశిస్తున్నానంటో కౌశల్ Kaushal Manda

లహరి తన టెంపరితనం, నోటి దురుసు, ఎవ్వరితోనూ అంతగా కలవలేకపోవడం, ట్రాకులు కూడా వర్కవుట్ కాకపోవడం, ఎలాంటి పర్ఫామెన్స్‌లు ఇవ్వకపోవడంతో లహరిని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేశారు.  అండ్ యాటిట్యూడ్ చూపించిన లహరికి ప్రేక్షకులు చుక్కలు చూపించారు. అలా కౌశల్ తాజాగా లహరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Kaushal Manda On Bigg Boss fame Lahari Shari

బిగ్ బాస్ ఇంట్లో నువ్ ఉన్న తీరు నాకు నచ్చింది. సీజన్ 5కి నువ్వో ట్రంప్ కార్డ్ లాంటిదానివి.. నువ్ ఇంత త్వరగా బయటకు రావడం నాకు బాధగా ఉంది. మళ్లీ నిన్ను చూస్తాను అనే ఆశ ఉంది. లహరి కమ్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశాడు కౌశల్.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago