Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం కామనే కానీ ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ అయితే ఉండదు. పెళ్లికి ముందు కాజల్ కి వరుస ఛాన్సులు రాగా పెళ్లైన తర్వాత అవి కాస్త మందగించాయి. అంతేకాదు కాజల్ కి బాబు పుట్టాడు కూడా దాని వల్ల అసలు అవకాశాలు లేక డల్ అయ్యింది. ఐతే కీర్తి సురేష్ కి ఈమధ్యనే మ్యారేజ్ అయ్యింది. మరి పెళ్లి తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కష్టం. ఐతే కీర్తి సురేష్ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు ఆపేస్తుంది కాబట్టే బాలీవుడ్లో చేస్తున్న బేబీ జాన్ సినిమా లో ఆ రేంజ్ లో రెచ్చిపోయిందని అంటున్నారు. కీర్తి సురేష్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. గ్లామర్ షో విషయంలో అసలు గీత దాటదు. అలాంటిది బేబీ జాన్ కోసం అంతగా రెచ్చిపోయింది అంటే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతుందని అంటున్నారు.
తన భర్త ఆంటోనికి ఇష్టం ఉంటే కీర్తి సురేష్ సినిమాల్లో కొనసాగే ఛాన్స్ ఉంది. ఐతే పెళ్లైన హీరోయిన్ గా చేసినా సరే గ్లామర్ విషయంలో కీర్తి సురేష్ కాస్త లిమిట్స్ లో ఉండాలి. అలా పెళ్లయ్యక గీత దాటితే మాత్రం వ్యవహారం విడిపోయే దాకా వస్తుంది. ఆల్రెడీ అలాంటి కథానాయికలు కూడా మనం చూశాం. సో కీర్తి ఆఫ్టర్ మ్యారేజ్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
కీర్తి సురేష్ మాత్రం కెరీర్ పట్ల ఎంతో ఆసక్తిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు ఇక మీదట చేసే సినిమాల్లో కూడా ఏమంత తేడా ఉండదు అన్నట్టుగా ఉంది. మరి కీర్తి సురేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆమె తర్వాత సినిమా వస్తేనే తెలుస్తుంది. కీర్తి సురేష్ మహానటిగా మెప్పించి నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది అమ్మడి వెండితెరకు దూరమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. Keerthy Suresh Movies After Marriage
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన…
KCR : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడం మనం చూశాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేలా తెలంగాణ ప్రభుత్వం పావులు…
Allu Arjun: గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో సంధ్య…
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.…
This website uses cookies.