keerthy suresh saree looks viral
Keerthy Suresh : ప్రస్తుతం టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో కీర్తి సురేష్ స్థానం ప్రత్యేకం అని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన క్యూట్ క్యూట్ అందాలతో అదరగొడుతుంటుంది. రీసెంట్‌గా ఈ అమ్మడు మహేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రంలో నటించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. మహేష్‌బాబు కీర్తితో ఇదే ఫస్ట్ టైం జోడీ కట్టడంతో వీరిద్దరి జోడీ కొత్తగా ఫ్రెష్ ఫీల్ తీసుకువచ్చింది. అసలు కీర్తి పక్కన మహేష్ ఎప్పుడో నటించాల్సి ఉన్నా మధ్యలో కియారా అద్వానీ, రష్మిక మందన్న, పూజా హెగ్డే నటించడంతో కీర్తికి ఛాన్స్ కాస్త లేట్‌గా వచ్చింది.
నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ అందాల ముద్దుగుమ్మ మహానటిగా తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఇక అంతే కాదు తన నటనతో పాత్రను పండించగల ప్రతిభ కేవలం కీర్తి సురేష్ లో మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా యువ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు, ఫాంలో ఉన్నవాళ్లు.. చెల్లి, తల్లి పాత్రలు చేసేందుకు అంగీకరించరు.అయితే కీర్తి మాత్రం తనకు వచ్చిన మంచి ప్రాజెక్ట్స్‌లను ఏమాత్రం వదలుకోవడం లేదు.
keerthy suresh saree looks viral
ఏలాంటి పాత్ర అయిన సరే.. మంచి, భిన్నమైన స్క్రిప్ట్ అయితే చాలు చేస్తానంటుంది కీర్తి. మహానటి సినిమాతో కీర్తి రేంజ్ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు మాత్రం కేక పెట్టించే అందాలతో మెంటలెక్కిస్తుంది. తాజాగా కీర్తి సురేష్ తన అందాలను ఆరబోస్తూ.. యూత్ ను రెచ్చిగొడుతోంది. చీరకట్టులో పరువాల విందు చేసింది. మైండ్ బ్లాక్ చేసేలా కీర్తి సురేష్ అందాలు ఉండడంతో థ్రిల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.