kgf-3 villain is rana
KGF 3: ఇటీవల కాలంలో విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం కేజీఎఫ్ 2. కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సొంత ఇలాకాలో మాత్రం కేజీఎఫ్ 2 మాత్రం కాస్త వెనబడిందనే చెప్పాలి. కేజీఎఫ్ 2 ఈ రేంజ్ సక్సెస్ వెనక నార్త్ ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2022లో బీటౌన్‌లో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు తాజాగా కేజీఎఫ్ 2 ఆమీర్ ఖాన్ ‘దంగల్’ లైఫ్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను దాటి సంచలనం రేపింది. సొంత ఇలాకాలో కర్ణాటకలో బ్రేక్ ఈవెన్‌కు దూరంలో ఉంది.
ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80.90 కోట్ల (రూ. 130.65 కోట్ల గ్రాస్ ) రాబట్టింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం KGF 3 లో విలన్ గా దగ్గుబాటి వారసుడు రానా నటించబోతున్నారట. ఈ మధ్యనే సినిమా కు సంబంధించిన పనుల్లో ప్రశాంత్ కి కంగ్రాట్స్ చెప్పుతూ రానా ట్వీట్ చేశాడు..దీనికి ప్రశాంత్..ధ్యాంక్యూ..తవరలోనే కలుద్దాం అని రిప్లై ఇచ్చాదు, దీంతో ..KGF 3 లో విలన్ గా రానా ని ఫిక్స్ చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.
kgf-3 villain is rana
కేజీయఫ్’ సినిమాల సిరీస్‌లో హీరో ఎంత ఫేమసో, విలన్లు కూడా అంతే ఫేమస్. సినిమాలో హీరో యశ్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో విలన్ గా రానా అయితే సినిమా కి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.ఇప్పటికే రానా విలన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు ..భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా ఇరగదీశాడు. తాజా గా వైరల్ అవుతున్న వార్త నిజమైతే సినిమా కి మరింత హైప్ ఇచ్చిన్నత్లే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. రాన నటంచిన విరాటపర్వం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి వినోదం పంచనుందని అంటున్నారు.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.