Home » Entertainment » Kiara Advani New Looks Viral On Instagram
Entertainment

Kiara Advani : కియారా క్యూట్ లుక్స్ తో చూపు తిప్పుకోనివ్వ‌డం లేదుగా.. క్లివేజ్ అందాల‌తో

Authored By
mallesh
The Telugu News | Published on: July 5, 2022, 4:30 pm
Advertisement

Kiara Advani : బాలీవుడ్ యంగ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే.. టాలీవుడ్ కి భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ధోని బ‌యోపిక్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న‌కియారా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇటీవలే భూల్ భూలయ్య2 సినిమాతో హిట్ అందుకుంది.

Advertisement

అలాగే కియారా నటించిన జుగ్ జుగ్ జీయో సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఇక ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ తో ఆక‌ట్టుకునే కియారా బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌ లో ఉందని.. తర్వాత విబేధాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. వీటిపై ఇద్ద‌రూ స్పందించలేదు. అయితే రీసెంట్ గా రిలేషన్‌షిప్‌ గురించి కియారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. త‌ప్పు ఎవ‌రిదైనా సారీ చెప్పాల్సిందే అంటోంది.

kiara advani new looks viral on instagram

Advertisement

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కియారా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. వ‌రుస ఫొటో షూట్స్ తో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా కియారా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. సెల‌బ్రెటీలు సైతం కామెంట్సో తో ప్ర‌శంసిస్తున్నారు. హ్యాండ్స్ కి చెవుల‌కి జ్యూయ‌ల‌రీ ధ‌రించి మెరిసిపోతోంది. క‌నిపించి క‌నిపించ‌ని.. క్లివేజ్ షో తో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి