krithi sanon interesting comments on prabhas
Prabhas ; ప్రభాస్,Prabhas హీరోగా ఆదిపురుష్,Adipurush, సినిమాలో నటించిన బాలీవుడ్,BollyWood, బ్యూటీ కృతి సనన్, Krithi Sanon అతని మీద అభిమానాన్ని చూపిస్తుంది. షూటింగ్ టైం లో వీరిద్దరు బాగా క్లోజ్ అయ్యారట. ఇక ప్రభాస్ పెట్టే ఫుడ్ విషయంలో మాత్రం అందరు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని కృతి సనన్ కూడా చెప్పింది. ప్రభాస్ తో ఉంటే కడుపు నిండా భోజనం దొరుకుతుందని.. వెరైటీ వంటలతో ఫుడ్ విషయంలో తను సూపర్ అంటుంది. ఇక ఇదే టైం లో తనకు ఈమాత్రం తెలుగు వచ్చింది అంటే అది ప్రభాస్,Prabhas వల్లే అని చెబుతుంది కృతి సన్నన్, Krithi Sanon.
నేను తనకు హిందీ నేర్పిస్తే.. తను నాకు తెలుగు నేర్పించిందని అంటుంది కృతి సనన్. ఇద్దరం అలా తమకు తెలిసిన విషయాన్ని ఇచ్చి పుచ్చుకున్నామని అంటుంది కృతి సనన్, Krithi Sanon. అయితే ఓ పక్క ప్రభాస్ తో కృతి సనన్ లవ్ లో ఉన్నదని.. త్వరలో వీరిద్దరు వారి లవ్ ని కన్ఫర్మ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై కృతి సనన్ స్పందించి అలాంటిది ఏమి లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు అలా అన్న కృతి సనన్, Krithi Sanon ఇప్పుడు ప్రభాస్ వల్లే తను తెలుగు నేర్చుకున్నానని అంటుంది.
krithi sanon interesting comments on prabhas
ప్రభాస్ పేరుని చెప్పగానే అమ్మడు మెలికలు తిరుగుతుంది. కేవలం భాష విషయంలోనే తను హెల్ప్ చేసాడా లేక ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందా అన్నది మాత్రం చెప్పలేదు. బాలీవుడ్, BollyWood లో స్టార్ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్న కృతి సనన్ తన సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వడంతో కృతి సనన్ క్రేజ్ పెరుగుతుంది. ఆదిపురుష్ తో మరోసారి సౌత్ ఆడియన్స్ ని అలరించనున్న కృతి, Krithi Sanon ఇక్కడ తెలుగు ఛాన్స్ వచ్చినా చేస్తానని అంటుంది.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.