
Krithi Shetty Bebamma Latest Photoshoot
Krithi Shetty : ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బేబమ్మ అదేనండి కృతి శెట్టి వరుస ఛాన్సులతో హంగామా చేసింది. ఆరు సినిమాల్ల్లో 3 హిట్లు.. 3 ఫ్లాపులు అయ్యే సరికి అమ్మడు డీలా పడ్డది. అందుకే కెరియర్ లో ఆచి తూచి అడుగులేయాలని ఫిక్స్ అయ్యింది. అయితే మరోపక్క అమ్మడు తన ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది.
లేటెస్ట్ గా శారీ లుక్స్ తో రచ్చ చేస్తుంది కృతి శెట్టి. తన ఓర కళ్లతో వయారాల ఫోజులతో ఫాలోవర్స్ ని గిలిగింతలు పెడుతుంది అమ్మడు. కట్టింది శారీనే అయినా బేబమ్మ చేస్తున్న ఈ గ్లామర్ షో అదిరింది. క్యూట్ లుక్స్ తో కృతి శెట్టి చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. స్కిన్ షోకి నో చెబుతున్న కృతి తన చూపులతోనే అందరిని ఎట్రాక్ట్ చేస్తుంది.
Krithi Shetty Bebamma Latest Photoshoot
ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్న కృతి శెటి మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. కథల విషయంలో ఇక మీదట జాగ్రత్త పడాలని చూస్తున్న కృతి కెరియర్ ని సెట్ రైట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. అంతకుముందులా ఏ సినిమా పడితే ఆ సినిమా అన్నట్టు కాకుండా కంటెంట్ విషయంలో కేర్ ఫుల్ గా ఉంటుందని టాక్.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.