Home » Entertainment » Krithi Shetty Dating With That Young Hero
Entertainment

Krithi Shetty : ఫుల్ బిజీలో కుర్ర హీరోయిన్ కృతి‌ శెట్టి.. ఆ యువ హీరోతో డేటింగ్.. అస్సలు టైం లేదట!

Authored By
mallesh
The Telugu News | Published on: September 16, 2022, 9:00 pm
Advertisement

Krithi Shetty : తెలుగు ఇండస్ట్రీలో కొత్త తరం వచ్చింది. దీంతో స్టార్ హీరోయిన్స్ అంతా తమ కెరీర్‌ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ పర్సన్‌గా మారిపోయింది. ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని హిట్ టాక్ తెచ్చుకోగా మరికొన్ని నెగెటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Krithi Shetty : ఎవరా యువ హీరో..

టాలీవుడ్‌లో కృతి శెట్టి జోరుమీదుంది. ఆమె నటించిన తొలి సినిమా ఉప్పెన బంపర్ హిట్ కొట్టడంతో వీరికి మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇతర దర్శకనిర్మాతలను కలిసేందుకు.. స్టోరీ వినడానికి అస్సలు టైం దొరకడం లేదని కృతి ప్రకటించిందట.. ఎందుకంటే కుర్ర హీరోల కోసం దర్శక నిర్మాతలు కృతిని తొలి చాయిస్ అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. కృతి నటించిన సినిమాల్లో మూడు హిట్ అవ్వగా.. రెండు ప్లాప్ అయ్యాయి. హీరో రామ్ పోతినేనితో కలిసి చేసిన ‘వారియర్’, నితిన్ హీరోగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.

Krithi Shetty Dating With That Young Hero

Advertisement

దీంతో ఈమె కెరీర్ ఆగిపోతుందని అంతా భావిస్తున్నారు.కానీ అందుకు భిన్నంగా ఈ బ్యూటీ నాలుగు సినిమాకు రీసెంట్‌గా సైన్ చేసిందని తెలిసింది. అదేవిధంగా కృతి శెట్టి వరుసగా షూటింగ్స్ టైం చేస్తున్న టైంలో ఎవరో కుర్రహీరోతో రిలేషన్ షిప్ నడిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా రెస్ట్ లేకుండా వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొనడం కష్టంగా మారిందట.. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్ర కూడా సరిపోవడం లేదని ఈ హీరోయిన్ తెలిపింది. రెండు వరుసగా ఫ్లాపులు పడే సరికి ఈ బ్యూటీ కెరీర్ అయిపోయిందని అంతా అనుకునేలోపే అవకాశం మరోసారి వచ్చింది. స్టార్ హీరోలతో నటించేందుకు సీనియర్ హీరోయిన్లు క్యూ కడుతుంగా..కుర్ర హీరోయిన్ల కోసం దర్శకులు కృతి శెట్టి వైపు చూస్తున్నారట..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి