Krithi Shetty : పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న కృతి శెట్టి.. షాక్‌లో ఉండిపోయిన ఫ్యాన్స్
Krithi Shetty : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి.. గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె శర్వానంద్‌తో కలిసి మనమే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి డిఫరెంట్ రోల్ చేస్తుంది.
లవర్‌గా, మ్యారీడ్ ఉమెన్‌గా, పిల్లాడికి తల్లిగానూ చేస్తుంది. ఈ మూవీ కొత్తగా పెళ్లైన జంట మధ్య ప్రేమ, అనుబంధాలు, గొడవలు, ఎమోషనల్ సిచ్చువేషన్స్ ని ఆవిష్కరించే మూవీ అవుతుందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. చాలా కొత్తగానూ అనిపిస్తుంది. తెలుగులో గ్యాప్ రావడానికి కారణమేంటి? సినిమాలు రావడం లేదా? మీరు చేయడం లేదా? అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, గ్యాప్ రాలేదని, వచ్చిందని తెలిపింది. అలా వైకుంఠపురములో చిత్రంలో ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. సేమ్ అదే డైలాగ్ కొట్టి వాహ్ అనిపించింది కృతి శెట్టి. ఆమె ఆన్సర్‌కి ఫ్యాన్స్ హో ఏసుకోవడం విశేషం. . వెండితెరపై తన మార్క్ చూపించి అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తల్లి కాబోతోందట.
Krithi Shetty : పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న కృతి శెట్టి.. షాక్‌లో ఉండిపోయిన ఫ్యాన్స్
అదేంటి ఈ పిల్ల తల్లి కావడమా? అని ఆశ్చర్యపోతున్నారా..? ఎస్.. ఆమె నటిస్తున్న కొత్త సినిమాలో తల్లి క్యారెక్టర్ చేస్తోందట ఈ చిన్నది. మనమే చిత్రంలో సుబ్రద క్యారెక్టర్ పోషిస్తుంది కృతి. నాకు పూర్తిగా కొత్త. ఇప్పటివరకు క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది అని చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొల్పింది కృతి. ఈ సినిమాలో అమ్మడి రోల్ చాలా కొత్తగా ఉంటుందట. టీజర్‌లో బేబి మదర్‌గా కృతి కనిపించినట్టు అర్ధమైంది. దాని గురించి ప్రశ్నించగా అది తెలీదు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది . సినిమా చూసినప్పుడే నా క్యారెక్టర్ ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది..
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.