
Krithi shetty Latest pHotoshoot Viral
Krithi shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసింది కృతి శెట్టి. ఈ మధ్య కాలంలో ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మరొకరు ఉండరు. మొదటి చిత్రమైన ఉప్పెన రిలీజ్ కాకముందే బేబమ్మకు ఫుల్ డిమాండ్, క్రేజ్ వచ్చింది. అప్పటికే రెండు మూడు సినిమాల్లో కృతి శెట్టిని తీసుకున్నారు. ముందే బుక్ చేసుకోండి.. ఆ తరువాత దొరకదు అంటూ చిరంజీవి సైతం అందరి ముందే చెప్పేశాడు. చిరు చెప్పినట్టుగానే వ్యవహారం మారింది.
కృతి శెట్టికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కుర్ర హీరోలందరి మొదటి చాయిస్‌గా నిలుస్తోంది. అందుకే ఇప్పుడు నాని, సుధీర్ బాబు, నాగ చైతన్య, రామ్ వంటి వారు కృతి శెట్టిని వదలడం లేదు. మొత్తానికి కృతి ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఒకపక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా నెట్టింట్లో మాత్రం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. హాటు, ఘాటు, నాటు అంటూ దుమ్ములేచిపోయేలా పోజులతో పిచ్చెక్కిస్తోంది.
Krithi shetty Latest pHotoshoot Viral
కృతి శెట్టి ప్రస్తుతం మైసూర్‌లో ఉంది. బంగార్రాజు షూటింగ్‌లో కృతి ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. బెడ్డు మీద అలా పడుకుంది. కైపెక్కించేలా కళ్లతోనే మాయ చేసేస్తోంది. అలా బెడ్డు మీద బేబమ్మను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలను నెటిజన్లు కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు. ఆ ఫోటోలకు రోహిణిని కూడా కామెంట్ చేసింది. మంటపెడుతున్నావ్ అన్నట్టుగా కామెంట్ చేసింది.
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
This website uses cookies.