
Krithi Shetty opens up about her life partner
Krithi Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఆమెకు అంతగా సక్సెస్ ను ఇవ్వలేదు. సుధీర్ బాబు తో కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గం, రామ్ తో కలిసి నటించిన వారియర్ , నాగ చైతన్య తో కలిసి నటించిన కస్టడీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
Krithi Shetty opens up about her life partner
అయినా కృతి మాత్రం ఏ మాత్రం భయపడకుండా అభిమానులు తనని ఎలా ఇష్టపడతారో ఎలాంటి పనులు చేస్తే నచ్చుతారో అనే విధంగా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి రివీల్ చేసింది. తనకు కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట. అందంగా ఉండక్కర్లేదట కానీ బొద్దుగా ఉంటే ఇష్టమట. చబ్బీ చబ్బీ గా బుగ్గలు పెద్ద పెద్దగా ఉంటే చాలా ఇష్టమట. మంచి మనసు ఉండాలి అని, ఫైనాన్షియల్ స్టేటస్ బాగోలేక పోయిన మంచి మనసు ఉంటే చాలు అని అంటుంది. దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు వైరల్ గా మారింది.
Krithi Shetty Bebamma Latest Photoshoot
ఇటీవలే కృతి శెట్టి నాగ చైతన్య తో కలిసి ‘ కస్టడీ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి కృతి శెట్టికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో అమ్మడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి నెక్స్ట్ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ప్రసుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా గ్లామర్ పరంగా సత్తా చాటుతున్నారు. మరీ యంగ్ హీరోయిన్ అయిన కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచాల్సి ఉంటుందని అంటున్నారు.
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
This website uses cookies.