Home » Entertainment » Krithi Shetty Pink Saree Photoshoot Goes Viral In Social Media
Entertainment

Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 25, 2024, 8:12 pm
Advertisement

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెరంగేట్రం తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో అరడజనుకి పైగా ఛాన్సులు అందుకుంది. వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లగా ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అమ్మడికి మాత్రం అనుకున్న సక్సెస్ రావట్లేదు. ఈ ఇయర్ లో శర్వానంద్ తో మనమే, మలయాళంలో టోవినో థామస్ తో ఏ.ఆర్.ఎం సినిమాలో నటించింది కృతి శెట్టి. మనమే ఓకే అనిపించినా ఏ.ఆర్.ఎం మాత్రం తెలుగులో పెద్దగా ఆడలేదు.

Advertisement

మలయాళంలో ఏ.ఆర్.ఎం పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న కృతి శెట్టి ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా పింక్ కలర్ శారీలో అమ్మడు చేసిన అందాల రచ్చ ఒక రేంజ్ లో ఉంది. శారీ లుక్స్ లో చితక్కొట్టేస్తుంది చిన్నది. ఇక లోపల అందాలు కనిపించేలా అమ్మడు చూపిస్తున్న టాలెంట్ అదిరిపోయిని. ఇంత అందగత్తెకి అసలు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అనిపించేలా కృతి శెట్టి ఫోటో షూట్ ఉంది. ఐతే తనలోని ఈ గ్లామర్ యాంగిల్ ని ఇంకా వాడుకోని కృతి శెట్టి సరైన ఛాన్స్ వస్తే తన స్కిన్ షోతో కూడా మెప్పించాలని చూస్తుంది. తప్పకుండా కృతి శెట్టి గ్లామర్ రోల్స్ చేయడం మొదలు పెడితే మాత్రం అమ్మడి కెరీర్ గ్రాఫ్ మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది.

Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

Advertisement

ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టి ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని బుట్టలో వేసుకుంటుంది. మరో ఉప్పెన లాంటి సినిమా పడితే కానీ అమ్మడు తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. మరి కృతి శెట్టికి అలాంటి ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. బేబమ్మగా తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి