
Larissa Bonesi latest photo shoot
Larissa Bonesi : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ తిక్క ‘ సినిమాలో హీరోయిన్గా నటించిన బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా బోనేసి. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. విదేశీ బ్యూటీ అయిన లారీస్సొ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రస్తావిస్తుంటుంది. అప్పట్లో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి ఆరాలు తీసింది. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించింది. ఇప్పటికీ లారిస్సా తెలుగు దర్శక నిర్మాతలకు టచ్ లో అనే ఉంది. కానీ ఆమెకు సినీ అవకాశాలు అంతగా రావట్లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా లారీస్సా టాప్ లెస్ ఫోజులు ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఆ ఫోటోలో టాప్ టు బోటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించిన లారీస్సా బటన్ లెస్ టాప్ ధరించి స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలు చూసిన మనవాళ్లు లోపల ఏం వేసుకోలేదు, పైన చొక్కాగుండీలు పెట్టుకోలేదు, ఏం దారుణం తల్లి అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే లారీస్సా తొలిగా బాలీవుడ్ లో సింగిల్ ఆల్బమ్స్ లో చేసింది. ఆ క్రమంలోనే సూరజ్ పాంచోళితో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
Larissa Bonesi latest photo shoot
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమా టైంలో లారిస్సాను ప్రేమించాడు. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మనకు తెలిసిందే సాయి ధరమ్ తేజ్ ‘ రిపబ్లిక్ ‘ సినిమా తర్వాత ‘ విరూపాక్ష ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ప్రచారంలో తాను తిక్క హీరోయిన్ ని ప్రేమించానని చెప్పాడు. నేను కలిసి పని చేసిన హీరోయిన్స్లలో లారీస్సా బోనేసిపై నిజమైన ప్రేమ పుట్టింది. నా ప్రేమను ఆమెకు చెప్పాను కానీ తను నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి నన్ను రిజెక్ట్ చేసింది అని మెగా హీరో చెప్పుకొచ్చాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.