Pooja hegde : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. తెలుగులో రాధే శ్యాం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు పూర్తి చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాలీ, రణ్‌వీర్ సింగ్ హీరోగా సర్కస్ లలో నటిస్తోంది. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ సినిమాలే. ఇలా పాన్ ఇండియన్ లెవల్ లో తెరకెక్కుతున్న సినిమాలు చేస్తున్న పూజా హెగ్డేకి ఇటీవలే తమిళంలో కూడా ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. తమిళ హీరో విజయ్ 65లో పూజా ఎంపికైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న దీనికి దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందట.
latest hot photo shoot of pooja-hegde-goes viral
ఇంత బిజీగా ఉన్న పూజా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో-షూట్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పూజా ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు తనకి సంబంధించిన కాస్ట్యూమ్స్ షేర్ చేసింది. తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఇదే వీడియోలో పూజా ఫుట్ వేర్, మేకప్ కిట్ లను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో తన వీపుని చూపిస్తూ పూజా ఇచ్చిన హాట్ ఫోజులు యూత్ లో వేడి పుట్టిస్తున్నాయి. తన ఫోటో గ్రాఫర్ రాహుల్ జంగియానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి గాను పూజ ఈ వీడియోను పోస్ట్ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.