Latest News About Manchu Lakshmi
Manchu Lakshmi : సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటిగా ఇంకా నిర్మాతగా దర్శకురాలిగా పలు సినిమాలు చేయడం జరిగింది. టెలివిజన్ రంగంలో సమాజానికి ఉపయోగపడేలా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మంచు లక్ష్మి హోస్ట్ గా “మేము సైతం” అనే కార్యక్రమం చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఇల్లు, పేద పిల్లలకు చదువు ఇంకా రకరకాల సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఒకపక్క ఈ రకంగా క్లారిటీ చేస్తూనే మరోపక్క కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలతో పాటు కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకొని ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు మంచు లక్ష్మి.. ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఈ రకంగా మంచి మనసున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో తన అందాలను చూపించడంలో కూడా చలరేగిపోతూ ఉంటది.
Latest News About Manchu Lakshmi
రకరకాల యోగ వీడియోలతో పాటు..క్లీవేజ్ అందాలతో.. ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉంటది. అయితే తాజాగా మంచు లక్ష్మి తన తొడలను చూపిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోని చూసిన మోహన్ బాబు మంచు లక్ష్మి పట్ల కొద్దిగా సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రకమైన వీడియోలు చేయడం అవసరమా అని మందలించినట్లు టాక్.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.