#image_title
Lavanya : రాజ్ తరుణ్ తన భర్త తనతో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మాకు పెళ్లి కూడా అయ్యింది. నాకు చాలాసార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య దాదాపు గత నెల రోజులుగా హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూ మొదలైన టైం లో రాజ్ తరుణ్ స్పందించి తనతో ఇదివరకు కలిసి ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి, అబార్షన్ ఇవేవి నిజం కాదని అన్నాడు. అయినా సరే ఆమె వదలకుండా లావణ్య రాజ్ తరుణ్ ని టార్గెట్ చేస్తూ స్టూడియోల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చింది. ఐతే ఈ విషయంలో లావణ్య రాజ్ తరుణ్ తో నటించిన హీరోయిన్ మాల్వి మళోత్రా మీద కూడా ఘాటు కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ కి వీజే శేఖర్ భాషా సపోర్ట్ గా ఉన్నాడు. లావణ్యని కామెంట్స్ కు శేఖర్ భాషా ఎక్కడికక్కడ ఆన్సర్ ఇస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో లేటెస్ట్ గా లావణ్య, శేఖర్ భాషాలను ఒక లైవ్ లో పాల్గొన్నారు. లైవ్ జరుగుతుండగా లావణ్య చిన్న పిల్లలకు డ్రగస్ అలవాటు చేయిస్తుందని అన్నాడు శేఖర్ భాషా. దాంతో లైవ్ లో ఉన్నామని కూడా చూడకుండా శేఖర్ మీద చెప్పుతో దాడి చేసింది లావణ్య. అతను కూడా ఆమె చెప్పుతో కొడితే కొట్టుకు ఇంకా కొట్టు అన్నాడు. ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ కన్నా లావణ్యతో డైరెక్ట్ ఫైట్ లో శేఖ భాషా హైలెట్ అవుతున్నాడు.
అయినా సరే న్యాయం ఎవరి వైపు ఉంది అన్నది తర్వాత తెలుస్తుంది. కానీ లావణ్య అలా లైవ్ లో చెప్పుతో శేఖర్ ని కొట్టడం వల్ల అందరు ఆమెదే తప్పు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందో ఏమో కానీ రాజ్ తరుణ్ సినిమాకు ఏమన్నా కలిసి వస్తుందేమో అనుకున్నారు కానీ అది ఇంకా రివర్స్ అయ్యేలా ఉంది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.