Home » Entertainment » Lavanya Tripathi Following The Upasana Konidela
Entertainment

Lavanya Tripathi : ఉపాసనను ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి .. మెగా కోడళ్ళకి ఇదేం పిచ్చి…!!

Authored By
aruna
The Telugu News | Published on: November 16, 2023, 4:00 pm
Advertisement

Lavanya Tripathi : మెగా కొత్త కోడలు అప్పుడే మెగా ఫ్యామిలీ బాధ్యతలు అందుకుందని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే వరుణ్ , లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే రీసెంట్ గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ని రొమాంటిక్ పిక్చర్స్ లో నటించోద్దని క్రేజీ కండిషన్స్ పెట్టిందట. అంతేకాకుండా మరీ ముఖ్యంగా హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు చేయవద్దని తెగేసి చెప్పిందట.

Advertisement

కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకొని ఫ్లాప్ అయిన పర్వాలేదు, హద్దులు మీరి సీన్లు చేస్తే ఒప్పుకోను అని ముందుగానే లావణ్య కండిషన్స్ పెట్టిందట. దీంతో సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది. గతంలో ఉపాసన కూడా రామ్ చరణ్ కి ఇలాంటి కండిషన్స్ పెట్టింది. ఇప్పుడు లావణ్య కూడా వరుణ్ కి అవే కండిషన్స్ పెట్టింది. దీంతో మెగా ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. ఉపాసన ను లావణ్య త్రిపాఠి ఫాలో అవుతుందని, ఆమె ఆలోచించినట్లే లావణ్య త్రిపాఠి కూడా ఆలోచిస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి సరైన కోడళ్లు దొరికారని కొందరు ప్రశంసిస్తున్నారు. ఉపాసన బిజినెస్ వుమెన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హీరోయిన్గా నటిస్తారా లేక భార్యగా వరుణ్ తేజ్ బాగోగులు చూసుకుంటారా అనేది చూడాలి. ఏది ఏమైనా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కంటే పెళ్లి తర్వాత మెగా కోడలుగా ఫుల్ పాపులర్ అవుతున్నారు ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఇలా లావణ్య త్రిపాఠి గురించి మరోసారి వార్త నెట్టింటా ట్రెండ్ గా మారింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి