Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఏంటి ఇలా అయిపోయింది.. లిఫ్ట్‌లోనే ఆ పని కానిచ్చింది.. నిహారిక షాక్..!
Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో కుర్రకారు హృదయాలు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ భామ చాలా మంది టాలీవుడ్ హీరోలతో కలిసి పని చేసిన కూడా ఏ హీరో ఒక్క మంచి హిట్ ఇవ్వలేదు. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేయగా ఆ సినిమా షూటింగ్ సమయంలో అతని ప్రేమలో పడింది లావణ్య త్రిపాఠి. కొన్నాళ్లు తమ రిలేషన్‌ని సైలెంట్‌గా మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట గత ఏడాది నవంబర్ 1న గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వరుణ్, లావణ్య తాము మొట్ట మొదటి సారి కలసిన చోటే పెళ్లి చేసుకోవడం విశేషం.
మిస్టర్ షూటంగ్‌లో భాగంగా వరుణ్ , లావణ్య తొలిసారి అక్కడ కలిసారు. అక్కడే వారిద్దరు పెళ్లి చేసుకోగా, వారి వివాహ వేడుకకి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట వీలున్నప్పుడల్లా విహార యాత్రలకి వెళుతూ మిగతా సమయంలో తమ పనులతో బిజీగా ఉంటున్నారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాలపై ఇప్పుడు పెద్దగా ఫోకస్ పెడుతున్నట్టు కనిపించడం లేదు కాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా లావణ్య త్రిపాఠి ఏకంగా లిఫ్ట్ లో ఫోటో షూట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది . బ్లూ కలర్ అవుట్ ఫిట్ పై బ్లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. లిఫ్ట్ లో ఉంటేనేం.. జస్ట్ స్ట్రైకింగ్ ఫోజ్ అంటూ కామెంట్ చేసింది.
లావణ్య త్రిపాఠి క్యూట్ పిక్స్‌పై మెగా అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇక మెగా కోడలు నిహారిక అయితే ఆసక్తికర కామెంట్ పెట్టింది. వదినమ్మ అందాన్ని పొగిడేస్తూ.. మై ప్రెట్టియెస్ట్ అంటూ నిహారిక కామెంట్స్ పెట్టింది. ఈ క్రమంలో వదిన మరదళ్ల మధ్య బాండింగ్ కూడా సూపర్బ్‌గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి చివరిగా ఓ వెబ్ సిరీస్‌తో పలకరించింది. ఇక వరుణ్ తేజ్ చివరగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అయిన మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.