Home » Entertainment » Lavanya Tripathi Latest Stunning Pics
Entertainment

Lavanya Tripathi : లోదుస్తుల్లో లావణ్య త్రిపాఠి.. కారులోంచే రెచ్చగొడుతోంది.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By
aruna
The Telugu News | Published on: September 30, 2021, 7:00 pm
Advertisement

Lavanya Tripathi అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై, తెర వెనుక కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఈ మధ్య మాత్రం లావణ్య త్రిపాఠి మాత్రం తన హద్దులను చెరిపేసుకుంటోంది. అలాంటి లావణ్య తెరపై రొమాంటిక్ సీన్లతో దుమ్ములేపుతోంది. ఇంత వరకు ముద్దు సీన్లకు ఆమడ దూరంలో ఉండే లావణ్య త్రిపాఠి ఇప్పుడు రెచ్చిపోతోంది.

Advertisement

Lavanya Tripathi Latest Stunning Pics

సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కిస్ సీన్‌తో అందరూ షాక్ అయ్యారు. తాను కూడా రొమాంటిక్ సీన్లకు ఓకే అని ఆ చిత్రంతోనే లావణ్య చెప్పకనే చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ దుమ్ములేపుతోంది. పొట్టి బట్టలు, షార్ట్‌లు వేసుకుంటూ అందాల విందు చేస్తోంది. అయితే లావణ్య ఇలా చేంజ్ అవ్వడంపై అభిమానులు షాక్ అయ్యారు.

Advertisement

Lavanya Tripathi Latest Stunning Pics

కారులో లావణ్య రచ్చ.. Lavanya Tripathi

అయినా లావణ్య మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె రోడ్ ట్రిప్‌లోని వైబ్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. కారులోనే కాకరేపుతోంది. లోదుస్తుల్లో ఎద అందాల విందు చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Lavanya Tripathi Latest Stunning Pics

 

Lavanya Tripathi Latest Stunning Pics

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి