
Lavanya Tripathi Marriage : పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి .. షాక్ లో మెగా ఫ్యామిలీ .. !!
Lavanya Tripathi Marriage : అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గలు లావణ్య త్రిపాఠి. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ అందాల నటి తెలుగు ఇంటికి కోడలు అవుతుంది అని ఎవరు ఊహించలేదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని కొణిదెల వారి కోడలు అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది లావణ్య ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నారట ఏ హీరో తో సినిమా చేసిన రొమాన్స్ సీన్స్ ఉంటాయి.
కాబట్టి మెగా ఫ్యామిలీ పరువు పోతుందని ఆలోచిస్తున్నారట. మెగా ఫ్యామిలీ ఇలాంటి కండిషన్లు పెట్టకపోయినా కోడలుగా పరువు పెంచే పాత్రలు చేయాలని అనుకుంటున్నారట దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి తర్వాత కెరియర్ పరంగా మరింత కలిసి రావాలని కోరుకుంటున్నారు ఇక వరం లావణ్య రిసెప్షన్ నవంబర్ ఐదు న హైదరాబాదులో గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్ కి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను పెళ్లి విషెస్ తెలియజేశారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏది ఏమైనా అందాల రాక్షసి మెగా కోడలు అయిపోయింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇలా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఎక్కడ కూడా బయటపడలేదు. ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట ఎన్నడూ కూడా మీడియా చేతికి చిక్కలేదు. అంతలా తమ ప్రేమని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అంతలా తమ మధ్య ఉన్న ప్రేమని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.