Lavanya Tripathi – Varun Tej : లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ సంతకం పెట్టిన ‘ ఫైల్ ‘ బయటపడింది – దాంట్లో ఏముంది అంటే !
Lavanya Tripathi – Varun Tej : జూన్ 9 లావణ్య త్రిపాఠి… వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జరగడం తెలిసిందే. అయితే ఈ వేడుకకు ముందే ఒక ఫైల్ పైన ఈ జంట సంతకం చేయడం జరిగిందట. దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. లావణ్య త్రిపాఠి కి వరుణ్ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగిందంట. ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో లావణ్య కూడా ఓకే అని ఆ కండిషన్స్ న్యాయబద్ధంగా ఉండటంతో… గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అంట.
అంతేకాదు లావణ్య కూడా వరుణ్ తేజ్ కి షరతులు విధించడం జరిగిందట. ఆ కండిషన్స్ ఒకే అయిన తర్వాత ఇద్దరు తమ ప్రేమ వ్యవహారాలని ఇంట్లో చెప్పుకున్నారట. అయితే ఇంట్లో చెప్పాక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కారణంగా పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే ఇద్దరికీ సంబంధించిన ఆస్తిలో… ఎవరికి హక్కు ఉండకుండా ఉండేలా అగ్రిమెంట్ రెడీ చేసి దానిపై కూడా సైన్ చేయటం జరిగిందట. లావణ్య త్రిపాఠి ఆస్తులపై వరుణ్ తేజ్ కు…
lavanya tripathi varun tej signed file leaked
అదేవిధంగా వరుణ్ ఆస్తులపై లావణ్య త్రిపాఠికి ఎలాంటి హక్కులు అధికారం ఉండవని వాళ్ళు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న దానిపై మాత్రమే వాళ్లకి పూర్తి హక్కులు ఉంటాయని స్పెషల్ ఫైల్ పై అగ్రిమెంట్ రాయించి మరి ఇద్దరితో మెగా ఫ్యామిలీ సంతకాలు చేయించుకోవడం జరిగిందంట. ఈ వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
