Lobo Hamida And Sarayu Latest PicGoes Viral
Sarayu బిగ్ బాస్ ఇంట్లో సరయు ఉన్నది వారమే. కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే తగిలింది. లోబో, సరయు, హమీదలు సిగరెట్ తాగడం ఎంతటి నెగెటివిటీని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ఎఫెక్టే ఆమెను ఎలిమినేషన్ వరకు తీసుకెళ్లింది. అలా మొదటి వారమే ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఆమె ఆటలో ఉంటే కాస్త మజా వచ్చేది. ఆమె నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చేవో అందరూ చూసేవారు. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్లతో రెచ్చిపోయే సరయు బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉంది.
Lobo Hamida And Sarayu Latest PicGoes Viral
ధమ్ ధమ్ చేస్తాను అంటూ వీర వాగుడు వాగిన సరయు.. ఇంట్లో సైలెంట్‌గానే ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే సరయు అరిచేసింది. సన్నీని మీద ఆరోపణలు బాగానే చేసింది. అప్పుడెప్పుడో కలిసి నటించారట.. అక్కడిది ఇక్కడ తీస్తున్నాడట. మొత్తానికి అలా బయటకు వచ్చిన సరయు ఇప్పుడు తెగ రచ్చ చేస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో స్పెషల్ ఇంటర్వ్యూలు, బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇక ఇప్పుడు బుల్లితెర మీద కూడా రచ్చ చేస్తోంది.
Lobo Hamida And Sarayu Latest PicGoes Viral
కామెడీ స్టార్స్ అంటూ లోబో, సరయులు ఎంట్రీ ఇచ్చారు. కామెడీ స్టార్స్ అంటే ఎలాగూ బిగ్ బాస్ కంటెస్టెంట్ల అడ్డా అన్న సంగతి తెలిసిందే. అలా మొత్తానికి సరయు, లోబోలు కామెడీ స్టార్స్‌లో ఫిక్స్ అయిపోతారో ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా లోబో షేర్ చేసిన ఫోటోలో స్మోకింగ్ బ్యాచ్ ఉంది. సరయు, హమీద, లోబోలు కనిపించారు. ఇందులో సరయు మాత్రం టైట్ డ్రెస్సుతో ఎద అందాలను కట్టి పడేసింది.
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
This website uses cookies.