
lover who kiled the top Star Heroine
Star Heroine : ఇటీవల సినీ పరిశ్రమలో నటీమణుల ఆత్యహత్యలు చాలా పెరిగిపోతున్నాయి. లవర్‌తో విబేధాలు లేదంటే పలు ఫైనాన్షియల్ సమస్యల వలన మృత్యువాత పడుతున్నారు.ఇటీవల ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) టీవీ సీరియల్ సెట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది.
ప్రస్తుతం సోనీ సబ్ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో షహజాది మరియమ్ అపూ పాత్రలో నటిస్తున్నది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా కనిపించి అలరించింది. ఫితూర్, బార్ బార్ దేఖోలో, తనీషా కత్రినా కైఫ్.. టీనేజ్ పాత్రను కూడా తునీషా పోషించింది. అయితే ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్‌లో తునీషా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తునీషా సహనటుడు షీజాన్ ఖాన్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. షీజన్ ఖాన్ మరో మాజీ ప్రియురాలు వాట్సాప్ చాట్ లను డిలీట్ చేశాడని పోలీసులు తెలిపారు.
lover who kiled the top Star Heroine
పోలీసులు షీజన్ మొబైల్ ఫోన్ నుండి 250 పేజీల వాట్సాప్ చాట్ లను కనుగొనగా, వాటిని అధ్యయనం చేసి మరింత లోతుగా విశ్లేషిస్తారు. షీజన్ తన మరో మాజీ ప్రియురాలితో చేసిన చాట్ లన్నింటినీ తిరిగి పొందాలని పోలీసులు వాట్సాప్ కు లేఖ రాయగా, వారు పరిశీలిస్తున్నరాఉ. అయితే డిసెంబర్ 24న తునీషా శర్మ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు సహనటుడు మాజీ ప్రియుడు షీజన్ ప్రేరేపించినట్లు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. షీజన్- తునీషా రిలేషన్ షిప్ లో ఉండగా, 15 రోజుల క్రితం వారు విడిపోయారని వార్తలు తెలుస్తుంది. ఇద్దరి మధ్య పలు విబేధాలు తలెత్తడంతో తునీషా డిప్రెషన్‌కి లోనై ఆత్మహత్య చేసుకుందని టాక్.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.