RRR Movie : లైకా సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు లైకా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోలీవుడ్, టాలీవుడ్‌లో లైకా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించింది. శంకర్, రజినీకాంత్, విజయ్, మురుగుదాస్ వంటి స్టార్ల చిత్రాలను లైకా నిర్మిస్తుంటుంది. అయితే అలాంటి భారీ నిర్మాణ సంస్థ తాజాగా ఆర్ఆర్ఆర్ తమిళనాడు హక్కులను చేజిక్కించుకుంది. ఆ రేట్‌ను వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఢీల్ గురించి లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను లైకా భారీ మొత్తానికి కొనేసింది.తమిళ నాడు మొత్తంగా లైకా సంస్థ ఆర్ఆర్ఆర్‌ను పెద్ద మొత్తంలోనే రిలీజ్ చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. గతంలో తెలుగులో ఖైదీ నెం.150తో పాటు రోబో 2.0, దర్బార్ వంటి భారీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సంస్థ వ్యవహరించింది.‘భారీ పాన్ ఇండియా సినిమా (ఆర్ఆర్ఆర్) హక్కులు సొంతం చేసుకున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ ట్విటర్‌లో చెప్పింది…
లైకా ప్రొడక్షన్స్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకుంది. భారీ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా భారీస్థాయిలో విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటూ డీవీవీ పేర్కొంది. అయితే ఈ మూవీని దాదాపు 42 కోట్లకు లైకా సొంతం చేసుకుందని తెలుస్తోంది. గతంలో బాహుబలిని 32 కోట్లే పలికింది. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ 2021 అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.