Keerthy Suresh : తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ వరుసగా తమిళం మరియు తెలుగు సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఈమె ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సినిమాల్లో ఈమధ్య స్కిన్ షో కు కూడా ఓకే చెప్పిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఈమె కు మళ్లీ తమిళ మీడియా పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.
హీరోయిన్ గా కీర్తి సురేష్ జోష్ మీద ఉన్న రెండు మూడు సంవత్సరాల క్రితమే ఒక సంగీత దర్శకుడితో ఈమె పెళ్లి ఫిక్స్ అయ్యింది.. వారిద్దరి పెళ్లికి కుటుంబ పెద్దలు ఒప్పుకున్నారు.. ఈ ప్రేమ జంటను కుటుంబ సభ్యులు త్వరలోనే ఆశీర్వదించి పెళ్లి చేయబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అసలు విషయం ఏంటీ అంటే అసలు ఆ సంగీత దర్శకుడితో కీర్తి సురేష్ కు ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవట. అసలు విషయం ను క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు ఆ సమయంలో బ్రేకప్ పడ్డట్లు అయ్యింది.
మళ్లీ చెన్నై కి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని అన్నారు. మరో రెండు మూడు నెలల్లో నిశ్చితార్థం కూడా అన్నారు. ఆ వార్తలు వచ్చి ఏడాది అవుతున్నా కూడా నిశ్చితార్థం మాత్రం జరగలేదు.. పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. మరో వైపు తమిళ మీడియాలో కొత్తగా మళ్లీ కీర్తి సురేష్ పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఒక మీడియా సంస్థల అధినేత మరియు వ్యాపార వేత్త అయిన వ్యక్తితో కీర్తి సురేష్ పెళ్లి అంటూ ఆ వార్తల సారాంశం. హీరోయిన్ గా ఇంత బిజీగా ఉన్న సమయంలో కీర్తి ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ చాలా మంది అభిమానులు అనుమానం చేస్తున్నారు. ఈ పుకార్లు కూడా నిజం అయ్యి ఉండవు అనేది అభిప్రాయం ఎన్ని సార్లు పెళ్లి చేస్తారు అంటూ కీర్తి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్లో కూడా…
This website uses cookies.