Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మహేష్ హీరోయిన్ తల్లి ఎలా అవుతుంది?
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి అమీషా పటేల్. ఇటీవలి కాలంలో తన హాట్‌నెస్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 49 ఏళ్ల వయసు ఉన్న ఈ భామ ఇంకా సింగిల్ అని చాలా మందికి తెలియదు ఇటీవల దుబాయ్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు దిగిన కొన్ని ఫొటోలు ,వీడియోలు. ఆ ఫోటోల్లో అమీషా పటేల్ కొద్దిగా ఉబ్బినట్లుగా కనిపించడంతో నెటిజన్లు ఆమె గర్భవతి అని ఊహాగానాలు చేస్తున్నారు.
Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మహేష్ హీరోయిన్ తల్లి ఎలా అవుతుంది?
ముఖ్యంగా, ఆమె ఒక వీడియోలో పరుచుకున్న ఆకుపచ్చ రంగు బికినీలో బేబీ బంప్ లాంటిది కనిపించడంతో ఈ వార్తలు హలచల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొందరు పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమీషా పటేల్ లేదా ఆమె సన్నిహితులు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమీషా పటేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక cryptic పోస్ట్ పెట్టింది. “పంచదారకు అందరూ ఎందుకు వ్యతిరేకం? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు? అది కచ్చితంగా పాలకూర కాదు” అంటూ ఆమె కామెంట్ చేసింది. దీని ద్వారా ఆమె తన గర్భవతి అనే పుకార్లకు పరోక్షంగా సమాధానం చెప్పిందని కొందరు భావిస్తున్నారు.కొద్ది కాలంగా ఈ భామ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ అమ్మడి ప్రగ్నెన్సీ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.