Home » Entertainment » Mahesh Babu Anupama Parameswaran Villain Role
Entertainment

Anupama Parameswaran : మహేష్ బాబుకు విలన్‌గా అనుపమ పరమేశ్వరన్? కామెంట్స్ వైరల్!

Anupama Parameswaran సూపర్ స్టార్ మహేష్ బాబుపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో…
Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: November 22, 2026, 10:34 am
Advertisement

Anupama Parameswaran సూపర్ స్టార్ మహేష్ బాబుపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా, ఆయన చాలా హ్యాండ్సమ్ అని, తనకు ఆయనంటే క్రష్ ఉందని అనుపమ చెప్పుకొచ్చింది…

Advertisement

Anupama Parameswaran : మహేష్ బాబుకు విలన్‌గా అనుపమ పరమేశ్వరన్? కామెంట్స్ వైరల్!

మహేష్ బాబుకు విలన్‌గా నటించేందుకు అనుపమ రెడీ!

మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని అనుపమ తెలిపింది. చివరకు ఆయనకు విలన్‌గా నటించే అవకాశం వచ్చినా కాదననని చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Advertisement

Also Read :  LPG Gas : ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ .. బ్యాంకుల నుంచి కీల‌క అప్‌డేట్‌..!

మహేష్‌ను చూస్తే యాక్టింగే మర్చిపోతానేమో!

అయితే విలన్ పాత్రలో మహేష్‌ను కోపంగా చూడాల్సి వస్తే రొమాంటిక్‌గా చూసేస్తానేమోనని అనుపమ నవ్వుతూ చెప్పింది. అంతేకాదు, ఆయన ముందు నిలబడితే నటించడం కూడా మర్చిపోతానేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఈ మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే మహేష్ సినిమాలో అనుపమ విలన్‌గా నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Ramalingaiah Tandu

Author Bio Info : Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి