mahesh Babu reaches the hospital to see krishna
Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు కొద్దిగా గుండెకు సంబంధించి కూడా అనారోగ్యం .. ఉన్న క్రమంలో ఒక్కసారిగా సీరియస్ కావడంతో… ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారంట. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణకి చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ తో పాటు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ వద్దనే ఉన్నారు.
అర్ధరాత్రి కృష్ణకి గుండెపోటు రావడంతో… మహేష్ భార్య నమ్రత హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే కృష్ణకి సిపిఆర్ చేసి ఐసియులో పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కృష్ణకి సంబంధించి మరికాసేపట్లో హెల్త్ బుల్లెట్ వైద్యులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించడం తర్వాత భార్య ఇందిరా దేవి తుది శ్వాస గడవడంతో కృష్ణ గత కొన్ని రోజులుగా కృంగిపోయి…
mahesh Babu reaches the hospital to see krishna
తీవ్రంగా అనారోగ్యానికి గురైనట్లు.. అర్ధరాత్రి సీరియస్ కావటంతో ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిందట. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మరోపక్క కృష్ణ ఆరోగ్య పరిస్థితి పై నటుడు నరేష్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది ఈ రోజు సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతోనే హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు పేర్కొన్నారు.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.