
Mahesh Babu Son In Law : ఆ నడక, ఆ స్టైల్ అచ్చం మహేష్ బాబు మాదిరిగానే.. ఎవరు ఇతను అంటే..!
Mahesh Babu Son In Law : ఘట్టమనేని అల్లుడు, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అతను చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తాడు.. వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. తన మేనమామ పోలికలు ఎక్కువగా ఉండటంతో అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. చరిత్ అచ్చం మహేష్ బాబు లాగే కనపడటం, మహేష్ మేనరిజమ్స్ చరిత్ లో కనిపించడంతో ఇప్పటికే పలుమార్లు మేనమామ పోలికలు బాగా వచ్చాయి అని అనుకున్నారు.
ఇక చరిత్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా గతంలో సుధీర్ బాబు సినిమాలోనే చేసాడు. మహేష్ ఫ్యాన్స్ కూడా చరిత్ ని చూస్తుంటే మహేష్ గుర్తుకు వస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సుధీర్ బాబు కూడా మంచిదే కదా అని అన్నాడు కూడా.ఇక చరిత్ భవిష్యత్తులో సినిమాల్లోకి కూడా రావొచ్చు అని సుధీర్ బాబు గతంలోనే తెలిపాడు. అయితే తాజాగా మరోసారి మహేష్ మేనల్లుడు చరిత్ వైరల్ అవుతున్నాడు. సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజయింది. ఈ సినిమాకి చూడటానికి చరిత్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లోని AMB మాల్ కి వెళ్ళాడు. అక్కడ చరత్ నడుస్తూ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో చరిత్ అచ్చంగా మేనమామ మహేష్ బాబు నడుస్తున్నట్టే కనిపించడంతో అచ్చం మేనమామ మేనరిజం పుణికిపుచ్చుకున్నాడు కదా అని కామెంట్ చేస్తున్నారు.
Mahesh Babu Son In Law : ఆ నడక, ఆ స్టైల్ అచ్చం మహేష్ బాబు మాదిరిగానే.. ఎవరు ఇతను అంటే..!
ఇన్నాళ్లు పోలికలు ఉన్నాయి, మేనరిజమ్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు చరిత్ వాకింగ్ స్టైల్ కూడా అచ్చం మహేష్ బాబులా ఉండటంతో ఆశ్చర్యపోతూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందంలో కూడా మేనమామకు పోటీగా వస్తున్నాడు ఈ అల్లుడు. చరిత్ మానస్ వయస్సు ఇప్పుడు 16 ఏళ్ళని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
Today Gold Rate : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పెట్టుబడి, భద్రత,…
Collagen Drinks : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్ ( Collagen ) ఉత్పత్తి తగ్గడం…
High-Protein Vegetarian Diet : ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కండరాల నిర్మాణం, కణజాలాల…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈ…
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
This website uses cookies.