
Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వారణాసి కోసమా ఏంది.. వీడియో ?
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో ఏముందో తెలుసా? మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు కాలర్ పట్టుకుని రఫ్ ఆడుకుంటున్నారు. కంగారు పడకండి.. ఇది నిజంగా జరిగింది కాదు, పక్కా AI మాయాజాలం. ఈ వీడియో చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక కాఫీ షాప్‌లో గడ్డంతో ఉన్న స్టైలిష్ మహేష్, రాజమౌళితో సీరియస్‌గా గొడవపడుతున్న సీన్ ఇది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ అగ్రెసివ్‌గా కొట్టుకుంటుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో జనాలు షాక్ అవుతూ చూస్తున్నారు.
Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వారణాసి కోసమా ఏంది.. వీడియో ?
అసలు అది గ్రాఫిక్స్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత రియలిస్టిక్‌గా ఉంది.ఈ అద్భుతాన్ని సృష్టించింది Seedance 2.0 అనే ఒక క్రేజీ AI టూల్. బైట్‌డ్యాన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ టూల్, మనం ఇచ్చే చిన్న టెక్స్ట్ మెసేజ్‌తో హాలీవుడ్ రేంజ్ వీడియోలను పుట్టించేస్తోంది.
అందుకే ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా “సినిమా ఈజ్ డెడ్” అనే రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.ఇకపై ఫ్యాన్-మేడ్ వీడియోలు, సినిమా సీన్లు ముందే చూసుకోవడం చాలా ఈజీ అయిపోనుంది.
టెక్నాలజీ ఇంతలా పెరిగిపోతుంటే ఒక పక్క భలే ఉందనిపిస్తున్నా, మరోపక్క అసలైన నటుల పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా మహేష్-రాజమౌళిల ఈ ‘ఏఐ ఫైట్’ మాత్రం నెక్స్ట్ లెవల్ .
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.