
Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తునారు. ఆర్.ఆర్.ఆర్ తో జస్ట్ పాటకే ఆస్కార్ రాగా ఈసారి సినిమాకు, డైరెక్టర్ కి కూడా వచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో స్టార్ కాస్ట్ విషయంలో అసలు తగ్గట్లేదని టాక్.
మహేష్ సినిమా కోసం ఒక క్రేజీ విలన్ ని సెట్ చేశాడట రాజమౌళి ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ ని ఢీ కొట్టే పాత్రలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమార్ నటిస్తాడని తెలుస్తుంది. మహేష్ లాంటి హీరోకి పర్ఫెక్ట్ విలన్ గా పృధ్విరాజ్ ని లాక్ చేశాడట. దాదాపు ఆయనే విలన్ గా కన్ ఫర్మ్ అని అంటున్నారు.
మలయాళంలో తన మార్క్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్న పృధ్విరాజ్ సుకుమారన్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా నటించాడు. సలార్ లో వరద రాజ మన్నార్ పాత్రలో పృధ్విరాజ్ ఇంప్రెస్ చేశాడు. సినిమాకు అతను కూడా మరో హైలెట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం మరోసారి విలన్ గా మారబోతున్నాడు పృధ్విరాజ్. మహేష్ కోసం అదే రేంజ్ ప్రతినాయకుడిని సెట్ చేస్తున్న జక్కన్న సినిమాలో విలన్ రోల్ లో కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..!
మొత్తానికి ఎస్.ఎస్.ఎం.బి 29 నుంచి వస్తున్న ఈ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించేస్తుందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ తో పాటు అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా మెప్పించిన రాజమౌళి మహేష్ సినిమాతో కూడా చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ ని కూడా ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ ని చేసేలా జక్కన్న పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని అర్ధమవుతుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.