Home » Entertainment » Manchu Lakshmi Latest Photos
Entertainment

Lakshmi Manchu : ఈ సమయంలో కూడా రెచ్చిపోతున్న మంచు లక్ష్మి.. పరువాల విందు..

Authored By
mallesh
The Telugu News | Published on: October 13, 2021, 8:00 am
Advertisement

Lakshmi Manchu : టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబున తన ప్రొడక్షన్ హౌజ్‌ను తన తనయ లక్ష్మి ప్రసన్న పేరు మీదుగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే మంచు లక్ష్మి తండ్రికి తగ్గ తనయగా మొదట్లో బుల్లితెరపై యాంకర్‌గా మెరిసింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆ తర్వాత కాలంలో ‘గుండెల్లో గోదావరి’ అనే చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Manchu Lakshmi Latest Photos

Lakshmi Manchu : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా పోస్టులు పెడుతున్న మంచు లక్ష్మి..

మంచు లక్ష్మి ఇటీవల కాలంలో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో మంచు లక్ష్మి పొలిటీషియన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి.. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను పంచుకుంటుంటుంది.

Advertisement

Manchu Lakshmi Latest Photos

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సూపర్ హాట్ ఫొటో ఒకటి షేర్ చేసింది లక్ష్మి. లక్ష్మి అన్ ఫిల్టర్‌డ్, సైమా 2021 అనే హ్యాష్ ట్యాగ్‌తో ‘అసాధ్యమైన కలలను తన హృదయం ద్వారా సాధ్యం చేసుకున్న కథ’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటో పోస్ట్ చేసింది డైలాగ్ కింగ్ కూతురు. సదరు ఫొటోలో మంచు లక్ష్మి ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో తగు ఆభరణాలు ధరించి మెరిసిపోతున్నది. డ్రెస్‌లో హాట్ లుక్ కూడా ఉంది. ఎద అందాలను ఎరవేస్తూ ఈ వయసులోనూ ఆకట్టుకుంటోంది లక్ష్మి. ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘సో బ్యూటిఫుల్, సో హాట్ ’ అని కామెంట్స్ చేస్తున్నారు. సరోగసి విధానం ద్వారా కూతురికి జన్మనిచ్చింది మంచు లక్ష్మి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి