
manchu lakshmi shared her black and white photos
Lakshmi Manchu : టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ లక్ష్మీ మంచు గురించి తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసి మంచి గుర్తింపు పొందిన లక్ష్మి ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.లక్ష్మీ మంచు వెండితెరపైన తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘మా వింత గాధ వినుమా’ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది లక్ష్మీ. ఇకపోతే లక్ష్మీ మంచు నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘పిట్టకథలు’ ఆంథాలజీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.
manchu lakshmi shared her black and white photos
ఇందులో పవర్ ఫుల్ పొలిటీషియన్ రోల్ ప్లే చేసింది లక్ష్మి. ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటే లక్ష్మీ మంచు తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటో పెట్టింది. తాను ఒక మాస్టర్ పీస్ అని, తను ఇంకా పని చేస్తూనే ఉంటానని చెప్తూనే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నపుడు బాగుంటుందనే క్యాప్షన్ ఫొటోకు జత చేసింది మంచు లక్ష్మీ. సదరు ఫొలో లక్ష్మీ మంచు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంది.
manchu lakshmi shared her black and white photos
మోకాలితో పాటు తన పరువాలు చూపుతూ సోఫాలో కూర్చొని మైమరిచిపోయిన లక్ష్మీ మంచు ఫొటోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘నైస్ లుకింగ్, లుకింగ్ సో బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్ స్టిల్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.