manchu vishnu planning new house hyderabad
manchu vishnu : మంచు వారికి హైద్రాబాద్‌లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. హైద్రాబాద్‌లో మంచు లక్ష్మీకి సపరేట్ ఇళ్లు ఒకటి ఉంది. అది ఆమె ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మోహన్ బాబుకు సపరేట్ ఇళ్లు ఒకటి ఉంది. శంషాబాద్ ఏరియాలో ఓ ఫాం హౌస్ ఉంది. అంతే కాకుండా అదే ఏరియాలో సిటీ వాతావరణానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అక్కడే ఓ ఇళ్లు కట్టుకున్నాడట మంచు విష్ణు. అయితే ఇప్పుడు హైద్రాబాద్‌లో ఓ ఇళ్లు కట్టుకుంటున్నాని చెప్పుకొచ్చాడు.
manchu vishnu planning new house hyderabad
తనకు ఉమ్మడి కుటుంబాలు అంటే ఇష్టమని, అంతా కలిసి ఉంటేనే బాగుంటుందని అన్నాడు. అయితే నాల్గో సంతానం కలిగినప్పుడు నాన్న గారు అంత దూరంగా ఎందుకు ఉంటావ్.. ఇక్కడికే రా అని హైద్రాబాద్‌లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శంషాబాద్ నుంచి రావడం వెళ్లడానికే రెండు మూడు గంటల సమయం పడుతోందనే వారు. అందుకే ఇక్కడే ఓ ఇళ్లు కట్టుకుంటున్నాను. దాంట్లో నా ఫ్యామిలీ, అమ్మనాన్న అందరం ఉంటామని అన్నాడు.
మోసగాళ్లు సినిమాకు డబ్బులు వస్తాయ్.. దాంతో కట్టేస్తాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇప్పుడు విష్ణు తమకంటూ ఓ విలాసవంతమైన భవనాన్ని కట్టేసుకుంటున్నాడు. అయితే ఏ ఏరియా, ఎంత ఖర్చు అవుతోందనే విషయాలను మాత్రం వెళ్లడించలేదు. మొత్తానికి మోసగాళ్లు సినిమాపై మాత్రం మంచి ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆ సినిమా ద్వారా వచ్చే లాభాలతో ఈ ఇంటిని పూర్తి చేసేస్తాననే ఉద్దేశ్యంలోనే ఆ నమ్మకం కనిపిస్తోంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.