
Manchu Vishnu Ramayana : మంచు విష్ణు రామాయణపై క్రేజీ న్యూస్.. రాముడిగా ఎవరంటే..!
Manchu Vishnu Ramayana : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రామాయణం ఆధారంగా రూపొందించబోయే సినిమా కోసం ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన ఎన్నుకున్న తారాగణం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.లార్డ్ శ్రీరాముడిగా – సూర్య, సీతాదేవిగా – ఆలియా భట్,రావణాసురుడిగా – మోహన్ బాబు, హనుమంతుడిగా – మంచు విష్ణు, ఇంద్రజిత్‌గా – కార్తి , జటాయువుగా – సత్యరాజ్.
Manchu Vishnu Ramayana : మంచు విష్ణు రామాయణపై క్రేజీ న్యూస్.. రాముడిగా ఎవరంటే..!
ఈ తారాగణంతో రామాయణాన్ని తెరకెక్కించాలని మంచు విష్ణు 2009లోనే ప్లాన్ చేశారట. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, భారీ బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని విష్ణు తెలిపారు.”నా దృష్టిలో రావణుడిగా నా నాన్న మోహన్ బాబు కంటే సరైన వ్యక్తి మరెవ్వరూ ఉండలేరు. ఆయన పాత్రకు న్యాయం చేయగల సింగిల్ పర్సన్ ఆయనే!” అని మంచు విష్ణు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రకటనను అభిమానులు, సినీ ప్రియులు భారీ ఆసక్తితో గమినస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మళ్లీ సెట్స్ పైకి వస్తే , భారతీయ మైథలాజికల్ సినిమాల్లో ఓ మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ వెనక ఉన్న సంకల్పాన్ని, మక్కువను చూస్తే…త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
This website uses cookies.